Ovarian Cancer Early Signs: ఒవేరియన్ కేన్సర్‌తో తస్మాత్ జాగ్రత్త, 5 ప్రారంభ లక్షణాలివే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Ovarian Cancer समाचार

Ovarian Cancer Signs,Ovarian Cancer Symptoms,5 Early Signs And Symptoms Of Ovarian Cancer

Health precautions and tips for women know the 5 early signs of ovarian cancer ఒవేరియన్ కేన్సర్ అనేది మహిళల్లో కన్పించే ప్రమాదకరమైన వ్యాధి. ప్రారంభదశలో లక్షణాలు స్పష్టంగా ఉండకపోవడంతో త్వరగా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది.

Ovarian Cancer Early Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కేన్సర్ మహమ్మారికి ఇంకా చికిత్స మాత్రం అందుబాటులో లేదు. అందుకే కేన్సర్ అంటే చాలు వణికిపోయే పరిస్థితి కన్పిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఎదురయ్యే కేన్సర్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!Telangana RTC Charges Hike: సామాన్యులకు షాక్.. పెరిగిన ఆర్టీసీ బస్సు టికెట్ ధరలు..

Ovarian Cancer Early Signs: కొన్ని కేన్సర్ రకాలు కేవలం మహిళల్లోనే కన్పిస్తాయి. అందులో ప్రమాదకరమైనవి బ్రెస్ట్ కేన్సర్, ఒవేరియన్ కేన్సర్, యుటెరస్ కేన్సర్. ఇందులో ఓ రకం కేన్సర్ ప్రాధమిక లక్షణాలు అస్సలు బయటపడవు. సాధారణంగా ఉండి పసిగట్టలేనివిధంగా ఉంటాయి. అదే ఒవేరియన్ కేన్సర్. ఇది చాలా ప్రమాదకరమైంది. ప్రారంభదశలో దీనిని గుర్తించడం చాలా కష్టం.

ఒవేరియన్ కేన్సర్ అనేది మహిళల్లో కన్పించే ప్రమాదకరమైన వ్యాధి. ప్రారంభదశలో లక్షణాలు స్పష్టంగా ఉండకపోవడంతో త్వరగా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది. అయితే మీ కోసం ఇక్కడ కొన్ని సూచనలు ఇస్తున్నాం. కొన్ని ప్రారంభ లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే ఈ వ్యాధిని త్వరగా నిర్ధారించవచ్చు. తద్వారా తగిన చికిత్స చేయించవచ్చు. ఒవేరియన్ కేన్సర్ 5 ప్రారంభ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా లేక మెనోపాజ్ తరువాత కూడా బ్లీడింగ్ జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉటుంది.

Ovarian Cancer Signs Ovarian Cancer Symptoms 5 Early Signs And Symptoms Of Ovarian Cancer How To Protect From Ovarian Cancer Risk Over Bleeding

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ICMR Guide lines: భోజనం చేశాక టీ తాగుతున్నారా..?.. తస్మాత్ జాగ్రత్త.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్..Avoid tea and Coffee: భోజనం చేసే ఒక గంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత టీ లేదా కాఫీలు తీసుకొవద్దని ఐసీఎంఆర్ తాజాగా వెల్లడించింది. దీని వల్ల మన శరీరానికి అనేక సమస్యలు వస్తాయని కూడా తెలిపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Weather Forecast: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, తస్మాత్ జాగ్ర్తత్తAndhra pradesh Weather forecast and upodates imd issues alert ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pancha Graha Kutami: ఈ మూడు రాశులకు అలర్ట్, జూన్ 5న పంచగ్రహ కూటమి ఉంది జాగ్రత్తAstro tips and warning to these 3 zodiac sign people as pancha graha kutami జ్యోతిష్యం ప్రకారం అత్యంత అరుదైన గ్రహాల కూటమి లేదా గ్రహాల కలయిక జూన్ 5,6 తేదీల్లో సంభవించనుంది. జూన్ 5వ తేదీ ఉదయం 10.37 గంటలకు శుక్రుడు మకర రాశిలో ప్రవేశించనుండగా అదే రోజు మద్యాహ్నం 2.22 గంటలకు చంద్రుడు ప్రవేశించనున్నాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చుIncome tax department may send notices if you cross the limit on these 5 transactions మీరు చేసే నగదగు లావాదేవీలపై కూడా ఇన్‌కంటాక్స్ దృష్టి పెడుతుంటుంది. ముఖ్యంగా 5 రకాల అధిక మొత్తం లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అవేంటో తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

JEE Advanced 2024: రేపే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా అనుమతించరు జాగ్రత్తJEE Advanced 2024 Exam Date and Timings students will not be allowe దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్డ్డ్ 2024 పరీక్ష రేపు మే 26న జరగనుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Early Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టేWhat are the most common early signs of three dangerous diseases ఎడిమా అంటే వేలు, అరచేయిలో అకారణంగా స్వెల్లింగ్ ఉంటే ప్రాణాంతక వ్యాదికి ప్రారంభ లక్షణం కావచ్చు. శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడే ఈ పరిస్థితి ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »