Narendra Modi: వారణాసిలో ప్రధాని మోదీ బల ప్రదర్శన.. బాబు, పవన్‌ ఎక్కడంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

Narendra Modi समाचार

Nomination,Varanasi,Lok Sabha Elections

Narendra Modi Filed Nomination From Varanasi: మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్‌ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు.

మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిరోహించడానికి మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. తన సిట్టింగ్‌ స్థానం వారణాసి నుంచి మరోసారి పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో మోదీ తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాలు హాజరవగా.. ఏపీ నుంచి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ వెళ్లారు. Narendra Modi Nomination : గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి మోదీ పోటీ చేశారు.

రెండోసారి వారణాసి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న నరేంద్ర మోదీNarendra Modi Nomination: నామినేషన్‌ సందర్భంగా వారణాసి కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు. Narendra Modi Nomination: నామినేషన్‌ దాఖలు సమయంలో మోదీ వెంట ఇద్దరు పూజారులు ఉండడం ఆసక్తికరంగా మారింది.Narendra Modi Nomination: పత్రాలు సమర్పించిన అనంతరం ఎన్డీయే పక్షాలతో కలిసి మోదీ ఊరేగింపుగా బయటకు వచ్చారు. Narendra Modi Nomination: ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న వారణాసి లోక్‌సభ స్థానాన్ని ఎంచుకున్న మోదీ.

Nomination Varanasi Lok Sabha Elections Uttar Pradesh Narendra Modi Nomination NDA Parties

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »