Nagarjuna: మొన్న తోసేశారు.. ఈరోజు దగ్గరికి తీసుకున్నారు.. వైరల్ అవుతున్న నాగార్జున వీడియో

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 49%
  • Publisher: 63%

Nagarjuna समाचार

Nagarjuna Fan Video,Nagarjuna Upcoming Movies,Nagarjuna Next Movie

Nagarjuna Viral Video: ఇటీవల నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక అభిమానికి సంబంధించిన ఈ వీడియో పైన.. సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపించాయి. ఆఖరికి ఆ వీడియో నాగార్జున క్షమాపణలు కోరే వరకు తీసుకెళ్లింది.

ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జునకి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది.అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. మిగతా ఇండస్ట్రీ వారికి కూడా ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న కుబేర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు నాగార్జున. ఈ క్రమంలో ఈ మధ్య నాగార్జునకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీసింది.

నాగార్జున ఎయిర్ పోర్ట్ లో నుంచి వస్తుంటే.. పక్కన ఉన్న నాగార్జున బాడీ గార్డ్.. మానసిక వైకల్యంతో ఉన్న ఓ పెద్దాయనని.. నాగార్జున వైపు వస్తుండగా తోసేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియో పైన ఎన్నో చర్చలు జరిగాయి. అసలు విషయానికి వస్తే నాగార్జున ఎయిర్ పోర్ట్ నుంచి వస్తుండగా.. అక్కడ పనిచేసే వ్యక్తి ఒకరు నాగార్జునని చూసి.. మాట్లాడటానికి వచ్చాడు. దీంతో నాగార్జున పక్కనున్న బాడీగార్డ్.. అతన్ని పట్టుకొని..పక్కకు తోసేసాడు.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నాగార్జున పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇక దీనికి నాగార్జున స్పందించి.. ‘ఇది నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెద్దాయనకు క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటాను అని పోస్ట్ పెట్టారు.ఇదంతా అయిన తర్వాత..తాజాగా నాగార్జున ఎయిర్ పోర్ట్ కి వెళ్లగా ఆ మానసిక వైకల్యం ఉన్న వ్యక్తిని.. నాగార్జున దగ్గరికి పిలిపించి మరి కలిసి మాట్లాడారు. నాగార్జున పిలిచి మాట్లాడటంతో ఆ వ్యక్తి చాలా ఆనందానికి గురయ్యారు.

Canopy burst: వామ్మో.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు.. లేడీ పైలేట్ కు భయానక అనుభవం.. వీడియో వైరల్.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.New Vande Bharat Express: ఏపీకు మరో శుభవార్త, ఇక భీమవరం నుంచి విజయవాడ మీదుగా వందేభారత్ రైలు, టైమింగ్స్ ఇవేPet Dog bites: కొంప ముంచిన పెంపుడు కుక్క.. తండ్రి, కొడుకు మృతి.. అసలేం జరిగిందంటే..?

Nagarjuna Fan Video Nagarjuna Upcoming Movies Nagarjuna Next Movie Kubera Update Nagarjuna Video Viral

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Charan-Upasana: వైరల్ అవుతున్న క్లింకార వీడియో…పండగ చేసుకుంటున్న మెగా అభిమానులుUpasana Konidela: మెగా కుటుంబం ఇవాళ రామ్ చరణ్ కూతురు క్లీన్ కార.. మొదటి పుట్టిన రోజును.. అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో.. క్లీంకార పుట్టినప్పుడు తీసిన ఒక అందమైన వీడియో ని ఉపాసన ఇన్స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki2898AD: ప్రభాస్ బుజ్జిని పట్టుకున్న ముంబై పోలీసులు.. వీడియో వైరల్Kalki Bujji in Mumbai: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే రోబోటిక్ కార్ బుజ్జి మీదే అందరి దృష్టి ఉంది. తాజాగా సినిమా ప్రోమోషన్స్ లో.. భాగంగా బుజ్జిని రియల్ గా తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై జూహూ లో ఈ కార్ హల్చల్ చేస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM Mohan Yadav: హ్యాట్సాఫ్ సీఎం సాబ్.. సంచలనంగా మారిన ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం..Madhya Pradesh: మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 52 ఏళ్ల పాత చట్టాన్ని కొట్టి వేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..: స్కూటీ నుంచి ఏదో వెరైటీగా..బుస్ బుస్ మంటూ సౌండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో.. టూవీలర్ ఓనర్ డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. అప్పుడు ఒక్కసారిగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

नागार्जुन के बॉडीगार्ड ने एयरपोर्ट पर बुजुर्ग को मारा धक्का, ट्रोल होने पर मांफी मांगते दिखे एक्टर; इंटरनेट पर जमकर वायरल हुआ VIDEONagarjuna Viral Video: नागार्जुन अक्किनेनी (Nagarjuna Akkineni) एयरपोर्ट पर पहुंचें तो उनके एक फैन Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Deputy CM Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో వైరల్..Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఒక మహిళ హల్ చల్ చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్.. తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »