Noise Pop Buds Price: నాయిస్ నుంచి కొత్త ఇయర్ బడ్స్, ఊహించనంతగా 71 శాతం డిస్కౌంట్, ధర ఎంతంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Flipkart समाचार

Flipkart Big Saving Days Sale 2024,Noise Buds,Noise Pop Buds

Flipkart Big Saving Days Sale 2024 offers huge discounts on gadgets నాయిస్ కంపెనీ విడుదల చేసిన నాయిస్ పాప్ బడ్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్ ఫీచర్లు ఉన్నాయి.

Noise Pop Buds Price: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో వేసవి ప్రత్యేక సేల్ నడుస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024 పేరుతో వివిధ రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా 50 గంటల బ్యాటరీ లైఫ్ కలిగిన ఇయర్ బడ్స్‌పై ఊహించని డిస్కౌంట్ లభిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sunil Gavaskar: చాలామందికి తెలియని నిజం.. సునీల్ గవాస్కర్ సోదరిని పెళ్లి చేసుకున్న దిగ్గజ బ్యాట్స్‌మెన్

Noise Pop Buds Price: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నుంచి మరో కొత్త రకం బడ్స్ విడుదలయ్యాయి. అద్భుతమైన వాయిస్ క్లారిటీతో నాయిస్ పాప్ బడ్స్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వేసవి సందర్భంగా నడుస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2024లో వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఉన్నట్టే వీటిపై కూడా భారీగా అంటే 71 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

నాయిస్ కంపెనీ విడుదల చేసిన నాయిస్ పాప్ బడ్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్ ఫీచర్లు ఉన్నాయి. అంతకుమించి నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో కాల్స్ క్లారిటీ ఉంటుంది. క్వాడ్ మైక్ సిస్టమ్ ఇందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల అనవసరమైన శబ్దాలుండవు. వాయిస్ క్లారిటీగా ఉంటుంది. మీ ఫోన్ కాల్స్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.3, హైపర్ సింక్ టెక్నాలజీ, గూగుల్ అసిస్టెంట్, సిరి వంటివి ఉంటాయి. గంటన్నరలో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

నాయిస్ పాప్ బడ్స్ అసలు ధర 3,499 రూపాయలు. ప్రస్తుతం వేసవి సందర్భంగా నడుస్తున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఏకంగా 71 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దాంతో నాయిస్ కొత్తగా లాంచ్ చేసినకేవలం 999 రూపాయలకే లభించనుంది. ఈ ఆఫర్ మరి కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే త్వరపడండి. బ్రాండెడ్ కంపెనీ కావడంతో క్వాలిటీ విషయంలో సందేహించాల్సిన అవసరం లేదు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Flipkart Big Saving Days Sale 2024 Noise Buds Noise Pop Buds Noise Pop Buds Features Noise Latest Buds Noise Pop Buds Huge Discount On Noise Pop Buds Get 3499 Rupees Noise Pop Buds For Just 999 Rupee

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Yamaha Aerox S: యమహా నుంచి స్మార్ట్ కీ ఆప్షన్, 150 సిసి ఇంజన్‌తో కొత్త స్కూటీYamaha motors india launches its new scooty yamaha aerox S with 150cc Engine యమహా ద్విచక్ర వాహనాలకు దేశంలో చాలా ఆదరణ ఉంది. యమహా మోటార్స్ ఇండియా మరో కొత్ స్కూటీ లాంచ్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎస్‌యూవీMahindra launching its new facelift version Mahindra XUV 3XO Mahindra XUV 3XO ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉండటంతో మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఇన్‌ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్ బాగుంటుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Samsung Galaxy S24: శాంసంగ్ నుచి కొత్త వేరియంట్ లాంచ్, ఏకంగా 5 వేల డిస్కౌంట్Samsung launches its new variant smartphone Samsung Galaxy S24 Samsung Galaxy S24 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇతర ఫోన్లతో పోలిస్తే శాంసంగ్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి నమ్మకం ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Today Gold Price: భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్.. 24 క్యారట్లు 10 గ్రాముల బంగారం ధర ఎంతంటే?Today Gold Price: పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లకు రూ.73,830 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,690 వద్ద ఉంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »