Macherla: పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం, దౌర్జన్యం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Pinnelli Ramakrishna Reddy समाचार

Macherla,Palnadu District,Election Commission

EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్‌ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.

Macherla : పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి బీభత్సం, దౌర్జన్యం.. ఎన్నికల సంఘం కఠిన చర్యలకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. పోలింగ్‌ రోజుతోపాటు ఆ తర్వాతి మూడు రోజులు కూడా గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దాడి చేసుకున్నాయి. అయితే మాచర్ల నియోజకవర్గంలో యుద్ధ వాతావరణమే చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం.. ప్రత్యర్థులపై దాడితో హింసాత్మకంగా మారింది. అయితే ఈ దాడి ఘటనలకు సంబంధించి ఆలస్యంగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 202లో ఈనెల 13 పోలింగ్‌ జరిగింది. అయితే పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. ఈవీఎం మిషన్‌లను ఎత్తి పడేశారు. ఆయన దౌర్జన్యాన్ని ఓ ఓటర్ ధైర్యంగా నిలదీశారు. అయితే అతడిపైకి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఓ సాధారణ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది. ఆమెతో ఎమ్మెల్యే పిన్నెల్లి దుర్భాషలాడాడు.

Macherla Palnadu District Election Commission Andhra Pradesh Elections

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Elections Voting: ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్స్‌పై ఎన్నికల సంఘం సంచలన ప్రకటన.. దాడులు, దౌర్జన్యాలపైEC CEO Mukesh Kumar Meena Press Meet On Andhra Pradesh Voting: కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పిందిAndhra pradesh sensitive polling stations and violence incidents ఏపీలో ఇంకా పోలింగ్ జరుగుతోంది. అధికారికంగా 6 గంటలకు పోలింగ్ ముగిసినా కొన్ని నియోజకవర్గాల్లో క్యూలైన్లలో ఓటర్లు బారురు తీరి ఉండటంతో ఓటేసేందుకు అనుమతిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP New DGP: ఏపీ కొత్త పోలీస్‌ బాస్‌ హరీశ్‌కుమార్‌ గుప్తా.. గంటల్లోనే వేగంగా మారిన పరిణామాలుHarishkumar Gupta IPS Appointed As Andhra Pradesh New DGP ఎన్నికల నేపథ్యంలో డీజీపీ బదిలీ ఏపీ రాజకీయాలను రసవత్తరంగా మార్చగా.. కొత్త డీజీపీని ఎన్నికల సంఘం నియమించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Poll Percentage 2024: ఏపీలో రికార్డు స్థాయిలో 81.76 శాతం పోలింగ్, ఎవరి కొంపముంచనుందోAndhra pradesh Elections 2024 final poll percentage election commission declared ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుని 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?Babun Banerjee Name Missed In Voter List: పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వెళ్లి ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌ తగిలింది. అతడి పేరు ఓటరు జాబితాలో గల్లంతవడం కలకలం రేపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »