Mangoes vs Diabetes: మధుమేహం వ్యాధిగ్రస్థులు మామిడి పండ్లు తినవచ్చా లేదా, నిజమేంటి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 72 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Mangoes समाचार

Can Mangoes Increases Blood Sugar Levels,Diabetes,Diabetic Patients

Mangoes and Misconceptions around can diabetic patients eat mangoes ఓ రకంగా చాలామందిలో ఈ సందేహం ఉంది. అసలు తినవచ్చా లేదా అనేది. మామిడి పండ్లు తింటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయని అంటారు. కానీ ఇప్పుడు మనం నిజానిజాలేంటో చూద్దాం.

Mangoes vs Diabetes : పండ్లలో రారాజుగా చెప్పుకునే మామిడి పండ్లంటే ఇష్టం లేనివారుండరు బహుశా. కానీ ఆరోగ్యరీత్యా కొంతమంది మామిడి పండ్లు తీసుకోవడం మంచిది కాదనే వాదన ఉంది. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థులు తినకూడదని చాలామంది వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే ఇది ఎంతవరకూ నిజం, మామిడి పండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయా లేవా అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం. Mangoes vs Diabetes : వేసవి వచ్చిదంటే చాలు..తియ్య తియ్యని నోరూరించే మామిడి పండ్లు గుర్తొస్తాయి.

మామిడి పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఎంజైమ్స్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడి గట్ హెల్త్ బాగుంటుంది. కానీ మామిడి పండ్లు తింటే బరువు పెరుగుతారని, రక్తంలో చక్కెర శాతం పెరుగుతుందని వారిస్తుంటారు. వాస్తవానికి మామిడి పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి నేచురల్ షుగర్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా 51 వరకూ ఉంటుంది.

మామిడి పండ్లలో ఉంటే విటమిన్ ఎ, విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులోని పొటాషియం బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది. తీపిగా ఉన్నా సరే...మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇందులోని ఎమిలేజ్ అనే ఎంజైమ్ కార్బోహైడ్రేట్స్‌ను బ్రేక్ చేసి జీర్ణం సులభమయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య కూడా దూరమౌతుంది. ఇందులో ఉండే విటమిన్ కే కారణంగా ఎముకలు బలోపేతం అవుతాయి. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.

జర్నల్ న్యూట్రియంట్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం మామిడి పండ్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. స్థూలకాయంతో ఉన్న కొంతమందికి 12 వారాలపాటు మామిడి పండ్లు ఇచ్చి పరిశీలించగా బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడటం గమనించారు. అందుకే మామిడి పండ్లను బ్యాలెన్స్డ్ డైట్‌లో భాగంగా పరిగణించారు. ఇతర తీపి పదార్ధాల్లో ఉన్నట్టు కాకుండా మామిడిపండ్లలో తక్కువ కేలరీలుంటాయి. మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో దోహదం చేస్తుంది.

Can Mangoes Increases Blood Sugar Levels Diabetes Diabetic Patients Glycemic Index Mango Glycemic Index Can Diabetic Patients Eat Mangoes Misconceptions Related To Mangoes For Diabetic Pa

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Watermelon: మధుమేహం రోగులు పుచ్చకాయ తినవచ్చా లేదా, పుచ్చకాయ తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుందాHealth tips and benefits of watermelon, can diabetes patients eat watermelon or not వేసవిలో మార్కెట్‌లో విరివిగా కన్పించే పుచ్చకాయ విషయంలో కూడా చాలామందిలో సందేహం నెలకొని ఉంటుంది. పుచ్చకాయ తినవచ్చా లేదా అనేది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Health Seeds: మధుమేహం వదలడం లేదా, రోజూ ఈ విత్తనాలు తీసుకుంటే చాలుMuskmelon Seeds amazing health benefits controls Diabetes వేసవి కాలం కావడంతో మార్కెట్‌లో ఎక్కువగా దోసకాయలు, పుచ్చకాయలు కన్పిస్తున్నాయి. వేసవి దాహం తీర్చేందుకే కాకుండా శరీరం డీహైడ్రేట్ కాకుండా అద్భుతంగా కాపాడే ఫ్రూట్స్ ఇవి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Phone Tapping: మీ ఫోన్ ట్యాపింగ్ లేదా ట్రాకింగ్ అవుతుందో లేదా ఇలా తెలుసుకోండిPhone tapping and tracking a major concer ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరిలో అభద్రతా భావం పెరుగుతోంది. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Cervical Pain Tips: స్పాండిలైటిస్ సర్వైకల్ నొప్పి నరకంగా మారిందా, ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలుBest home remedies and 3 best neck exercises to get relief ఆధునిక జీవన విధానంలో గంటల తరబడి ఒకేచోట కూర్చుని చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో స్పాండిలైటిస్ లేదా సర్వైకల్ పెయిన్ తీవ్రంగా భాదిస్తుంటోంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Curd Chutney : ఆఫ్టరాల్ పెరుగు పచ్చడి అనుకుంటున్నారా.. అందులో కీరా వేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా!Curd Chutney with Keera : వేసవి కాలం వచ్చేసింది. పెరుగు లేదా మజ్జిగ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అందరికీ తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL Jio Data Plans: ఐపీఎల్ మ్యాచ్‌లు చూసేందుకు డేటా సరిపోవడం లేదా, టాప్ 5 జియో డేటా ప్లాన్స్ ఇవేReliance Jio offers top 5 best data recharge plans to watch ipl 2024 matches ఐపీఎల్ 2024 మ్యాచ్‌లు అప్పుడే 35 వరకూ పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నాయి. మరో నెలరోజులు ఐపీఎల్ అందర్నీ అలరించనుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »