MS Dhoni: ట్రావిస్ హెడ్‌ ఔట్‌కు ఎంఎస్ ధోని స్కెచ్.. పక్కా ప్లాన్‌తో ఇరికించేశాడుగా..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

IPL 2024 Highlights समाचार

MS Dhoni,Travis Head,Daryl Mitchell

MS Dhoni Master Plan to dismiss travis head with help of daryl mitchell in CSK Vs SRH: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరు పెంచింది. వరుస రెండో ఓటముల తరువాత గెలుపు రుచి చూసింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై 78 పరుగులతో తేడాతో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది.

CSK Vs SRH Highlights: చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ జోరు పెంచింది. వరుస రెండో ఓటముల తరువాత గెలుపు రుచి చూసింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై 78 పరుగులతో తేడాతో గెలుపొంది.. పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేందుకు ఎంఎస్ ధోనీ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.సూపర్ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 78 పరుగులతో తేడాతో ఓటమిపాలైంది.

హెడ్‌కు మాజీ కెప్టెన్ ఎంస్ ధోనీ పక్కా స్కెచ్ గీశాడు. డారిల్ మిచెల్‌ను పక్కాగా ఫీల్డ్ సెట్ చేశాడు. రెండో ఐదో బంతిని స్లో చేసి కొంచెం వైడ్‌గా బౌల్ చేశాడు. ట్రావిస్ భారీ షాట్ ఆడేందుకు యత్నించగా.. డీప్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ చేతికి దొరికిపోయాడు. ఈ బంతి వేయకముందు మిచెల్‌కు సిగ్నల్ ఇచ్చిన ధోని.. క్యాచ్ వస్తుందని కాస్త ముందుకు జరిగి ఉండాలని సూచించాడు. చెప్పినట్లుగా హెడ్ షాట్ ఆడడం.. మిచెల్ క్యాచ్ పట్టేయడం జరిగిపోయాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

MS Dhoni Travis Head Daryl Mitchell MS Dhoni Records

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2024: ಲಾಸ್ಟ್ ಓವರ್‌ನಲ್ಲಿ ಯುದ್ದೋಪಾದಿಯಲ್ಲಿ ಆಡುವ ಎಂ ಎಸ್ ಧೋನಿ ವಿಶೇಷ ದಾಖಲೆIPL 2024 MS Dhoni: ಈ ಐ‌ಪಿ‌ಎಲ್ ಲೀಗ್‌ನಲ್ಲಿ ಎಂ.ಎಸ್. ಧೋನಿ (MS Dhoni) ಪಂದ್ಯದ ಕೊನೆಯ ಓವರ್‌ನಲ್ಲಿ ಗಳಿಸಿದ ರನ್‌ಗಳ ಅಂಕಿಅಂಶಗಳನ್ನು ಗಮನಿಸಿದರೆ ಖಂಡಿತವಾಗಿಯೂ ಯಾರಿಗಾದರೂ ಆಶ್ಚರ್ಯವಾಗದೆ ಇರದು.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

'Easy game Cricket.', धोनी के लगातार तीन छक्के, रवि शास्त्री की कमेंट्री, फैन्स का दीवानापन, माही मैजिक के 4 गेंद का ऐसा था रोमांच, VideoMS Dhoni vs Hardik Pandya: धोनी ने जीता दिल
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

MS Dhoni Injury Update: সময়ের চাকা পিছনে ঘোরাচ্ছেন, তবুও বারবার খোঁড়াচ্ছেন! প্রশ্নের মুখে ধোনির হাঁটুMS Dhoni Spotted Limping as Video Surfaces of the CSK Legend
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rohit Sharma | T20 World Cup 2024: রাজি করাতে যদিও... বিশ্বকাপের দলে ঢুকছেন ধোনি! রোহিতের ব্রেকিংয়ে মহাপ্রলয়Rohit Sharma On MS Dhoni And Dinesh Karthik For T20 World Cup Selection
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Video: आपको किस समय लगा आप मैच जीत रहे हैं ? ऋतुराज गायकवाड़ के जवाब ने लूटी महफिलRuturaj Gaikwad on MS Dhoni:
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

'वह साल भर क्रिकेट भी नहीं खेलता और...', फैंस तो छोड़िए, पूर्व क्रिकेटर हो गए माही के मुरीदMS Dhoni: धोनी के प्रचंड प्रहारों ने करोड़ों फैंस का दिल जीत लिया
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »