MLC K Kavitha: ఇది సీబీఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ.. కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Delhi Liquor Scam समाचार

MLC K Kavitha,Tihar Jail,Rouse Avenue Court

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు కవితకు ఈనెల 23 వరకు జూడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Ambedkar Jayanti 2024లోక్ సభ ఎన్నికల వేళ ఢిల్లి లిక్కర్ స్కామ్ కేసు పెను సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టుచేసింది. అదే విధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఇదే కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీకవితకు తాజాగా, రౌసె అవెన్యూ కోర్టు ఈనెల 23 వరకు జూడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టితో కవిత సీబీఐ కస్టడీ ముగియడంతో.. కోర్టులో హజరుపర్చారు. దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉండగా..

దేశంలో ఒకవైపు లోక్ సభ ఎన్నికలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. తెలంగాణాలో ఫోన్ టాపింగ్ వ్యవహారం ఒకవైపు, లిక్కర్ స్కామ్ లు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. మరోవైపు ఏపీలో రాజకీయ పార్టీల కీలక నేతలపై రాళ్లదాడుల ఘటనలు వివాదస్పదంగా మారాయి.

Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో.. విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై , తెనాలిలో వారాహి సభలో జనసేన పవన్ కళ్యాణ్‌ పై, చంద్రబాబుపై కూడా రాళ్లదాడి ఘటనలు జరిగాయి. దీంతో జీరో వయోలెన్స్ గా ఎన్నికలు జరగాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు విరుద్ధంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఘటనలపై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై తీవ్రమైన చర్యలకు ఈసీ సిద్దమైనట్లు కూడా సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nandamuri Balakrishna

MLC K Kavitha Tihar Jail Rouse Avenue Court BJP CBI Delhi Liquor Case

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలో 14 హైలెట్స్ ఇవే.. మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం సహా ముఖ్యాంశాలు ఇవే..BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Unveils Sankalp Patra Manifesto: సంకల్ప పత్ర పేరిట బీజేపీ మేనిఫెస్టో విడుదల.. 70 యేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచిత ఆరోగ్య బీమా..BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Amitabh Bachchan: 4 వేల బ్యాలెట్ పేపర్లపై లిప్‌స్టిక్ గుర్తులు.. ఎన్నికల్లో అమితాబ్ కోసం అమ్మాయిలు చేసిన క్రేజీ పని..Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానంDharmapuri Arvind Invites To Revanth Reddy In BJP: ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్‌ రెడ్డి వెళ్తారనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. తాజాగా రేవంత్‌ రెడ్డిని బీజేపీలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Elections 2024: ఓటరు వేలికి పెట్టిన సిరా చుక్కా ఎందుకు చెరిగిపోదు.. ? ఇది ఎక్కడ తయారు చేస్తారో తెలుసా..!Lok Sabha Elections 2024: ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 17 సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ సారి 18వ లోక్ సభకు ఎన్నుకోవడానికి ఎన్నికల జరుతున్నాయి. అయితే.. ఎన్నికల్లో ఓటరు వేలికి సిరా గుర్తును ఎందుకు చెరిగిపోదు.. ఇది ఎక్కడ తయారు చేస్తారనే విషయానికొస్తే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »