Mulugu News: వామ్మో.. ఖంగుతిన్న డాక్టర్లు.. కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసలేం జరిగిందంటే..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Snake Bite समाचार

Mulugu District,Woman Bitten By Snake,Viral News

Snake Bite News: ములుగు జిల్లాకు చెందిన మహిళ ఉపాధి హమీ పనుల కోసం వెళ్లింది. అనుకోకుండా ఒక పాము ఆమె కాళ్లకు కాటు వేసింది. దీంతో ఆమె భయపడిపోకుండా వెంటనే దాన్ని చంపి, బాటిల్ లో వేసుకుంది.

Mulugu News: వామ్మో.. ఖంగుతిన్న డాక్టర్లు.. కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసలేం జరిగిందంటే..?

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..మనలో చాలా మంది పాములంటే చచ్చేంత భయపడిపోతుంటారు. పాముల దగ్గరకు వెళ్లడానికి ఎవరూ కూడా ధైర్యం చేయరు. కొన్నిసార్లు పాములు అనుకోకుండా మన ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. అడవులు, భారీగా ఉన్న చెట్లు, చెరువులు, నదులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే, భయంతో అక్కడి నుంచి మాయమైపోతుంటారు.

Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన.. చనిపోయిన పామును, బాటిల్ లో బంధించింది. ఆతర్వాత దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లింది. ఆమెను చూసి వైద్యులు భయంతో ఖంగుతిన్నారు. కాటు వేసిన పామును గుర్తించి, యాంటీ వీనమ్ ఇచ్చారు. కుట్టినపాము విషపూరితమైందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం సదరు శాంతమ్మ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మాత్రం వైరల్ గా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..

Mulugu District Woman Bitten By Snake Viral News Venomous Snake

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sri Rama Navami: తెలుగులో రామయాణ ఇతిహాసంపై వచ్చిన టాప్ చిత్రాలు ఇవే..Sri Rama Navami-Ramayanam: మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Woman Performing Aarti: పీఎస్ లో పోలీసులకు హారతిచ్చిన మహిళ..కారణం తెలిస్తే షాక్.. వీడియో వైరల్..Woman Perform Aarti In Police Station: పోలీసు స్టేషన్ కు ఒక వ్యక్తి తన కుటుంబంతో కలసి వెళ్లాడు. ఆ తర్వాత పీఎస్ ఇన్ చార్జీ రూమ్ కు వెళ్లి, తన భార్యతో ఆరతి ఇచ్చారు. ఈ ఘటన చూసి అధికారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. ఇంతకీ ఏం జరిగిందంటే..Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sports News in Hindi: Cricket News, Tennis News, Football News, Hockey NewsSports News (खेल समाचार) - Find Cricket News, Tennis News, Football News, Badminton News, Hockey News, Other Sports News on Jagran.com
स्रोत: Dainik Jagran - 🏆 10. / 53 और पढो »

Insurance News in Hindi: Latest Insurance News IndiaInsurance News in Hindi - Find Latest Insurance News India, General Insurance News, Life Insurance News, Insurance Policy, Vehicle Insurance News, Medical Insurance News on Dainik Jagran
स्रोत: Dainik Jagran - 🏆 10. / 53 और पढो »

Travel News in Hindi: पर्यटन, Travel News India, Tourism News in HindiTravel News in Hindi - Browse the Latest Travel News, पर्यटन, Tourism News in Hindi, Travel News India, Travel and tourism news on Dainik Jagran
स्रोत: Dainik Jagran - 🏆 10. / 53 और पढो »