Motorola Washing Machine: 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌.. రూ.9,790కే పొందండి!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Lg Washing Machine समाचार

Lg Washing Machine Top Load,Samsung Washing Machine,Front Load Washing Machine

Get Motorola 10 Kg Top Load Washing Machine For Rs 9,790 On Flipkart. Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటరోలా (MOTOROLA) 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అలాగే వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

Motorola 10 Kg Top Load Washing Machine Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటరోలా 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అలాగే వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.ఎప్పటి నుంచో మంచి వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వాషింగ్‌ మెషిన్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి.

ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన మోటరోలా 10 kg వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ ఆరు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో 10 kg సామర్థ్యం కలిగిన ఈ వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.20,990తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 47 శాతం తగ్గింపుతో కేవలం రూ. 10,990కే లభిస్తోంది. మరికొన్ని కంపెనీలకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌పై 50 శాతం తగ్గింపు కూడా లభిస్తోంది.

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ.1,200 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే 5 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే వన్‌ కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే కూడా రూ.1,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Surya Kumar Yadav: 'నువ్వు పట్టింది క్యాచ్ కాదయ్యా.. టీ20 వరల్డ్ కప్‌నే..' సూర్యకుమార్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో..!

Lg Washing Machine Top Load Samsung Washing Machine Front Load Washing Machine Ifb Ifb Washing Machine Top Load

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

LG 9 Kg Washing Machine: LG 9 కేజీ వాషింగ్‌ మెషిన్‌పై కళ్లు చెదరే డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!Get Lg 9 Kg 5 Star Inverter Fully-automatic Top Load Washing Machine On Amazon For Under Rs 17K అతి తక్కువ ధరలోనే కొత్త AI DD ఫీచర్స్ కలిగిన మంచి వాషింగ్ మిషన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం గా భావించవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..Get Samsung 7Kg Top Load Washing Machine At Rs. 11K On Amazon, Features, Specification Details అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ కొత్త వాషింగ్ మెషన్ కేవలం రూ.11వేల లోపే లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Oneplus Nord CE4 Price: 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ Nord CE4 మొబైల్‌పై ఏకంగా రూ.22,700 డిస్కౌంట్..Rs.22,700 Discount On 100W Fast Charging Support Oneplus Nord CE4 Mobile అతి తక్కువ ధరలోనే Oneplus Nord CE4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ అద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bumper Offer: అమెజాన్‌లో రూ.699కే Samsung Galaxy M15 5G మొబైల్‌ పొందండి.. డిస్కౌంట్ వివరాలు ఇవే!Get 4Gb Ram, 128Gb Storage Samsung Galaxy M15 5G Smartphone For Rs.699 On Amazon, Discount Details ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రీమియం ఫీచర్స్ కలిగిన సాంసంగ్ మొబైల్ ను కేవలం రూ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Motorola G04s Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 5000mAh బ్యాటరీ Motorola G04s మొబైల్‌ను రూ.6,999కే పొందే గొప్ప సేల్..Get 5000Mah Battery Motorola G04S Mobile At Rs.6,999 On Flipkart అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అతి తక్కువ ధరలోనే Motorola G04s స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lava Yuva 5G First Sale: పవర్‌ఫుల్‌ 50MP AI కెమెరాతో Lava Yuva 5G రూ.9 వేలకే పొందండి.. మళ్లీ రాని ఛాన్స్‌!Get Powerful 50Mp Ai Camera Lava Yuva 5G For Rs 9,000 ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను డెడ్ చీప్‌ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం లావా కంపెనీ అద్భుతమైన మొబైల్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »