Lok Sabha Speaker: మూజువాణీ ఓటుతో లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Om Birla Lok Sabhas Speaker समाचार

18Th Lok Sabha,Lok Sabha Speaker Election,Om Birla

Lok Sabha Speaker: లోక్ సభకు స్పీకర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. పార్లమెంట్ ప్రారంభమైన కొద్ది సేపటిలో ప్రొటెం స్పీకర్ గా ఉన్న భర్తృహరి మహతాబ్ .. స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎన్నికను నిర్వహించారు.

Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

: 18వ లోక్ సభకు తిరిగి వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. తాజాగా పార్లమెంట్ ప్రారంభమైన కొద్ది సేపటిలో ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న భర్తృహరి మహతాబ్.. మూజువాణి ఓటు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది సభ్యులు లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లాకు మద్దతు తెలిపినట్టు ప్రకటించారు.

ఓం బిర్లా ఎన్నిక వెనక పెద్ద రీజనే ఉంది. గత పార్లమెంట్ సెషన్ లో పలు కీలక బిల్లుల ఆమోదంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేంద్రం దేశాన్ని దిశా నిర్దేశం చేసే పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో సభను సజావుగా నడపడంలో అనుభవం ఉన్న ఓం బిర్లాను తిరిగి లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు కాంగ్రెస్ నేత బలరాం జక్కడ్ తర్వాత పూర్తి కాలం పదవిలో ఉండి.. తిరిగి స్పీకర్ గా ఎన్నికయ్యారు.

అటు అనంత శయనం అయ్యంగార్, జీఎంసీ బాలయోగి రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా పనిచేసినా.. పూర్తి కాలం మాత్రం పనిచేయలేదు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ తరుపున వరుసగా రెండోసారి లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తిగా ఓం బిర్లా రికార్డులకు ఎక్కారు. అంతేకాదు లోక్ సభ స్పీకర్ గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా గత పార్లమెంట్ సెసన్స్ లో పలు కీలక చట్టాల అమలులో కీ రూల్ పోషించనట్టు ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.

18Th Lok Sabha Lok Sabha Speaker Election Om Birla Congress BJP

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..Purandeswari As Lok Sabha Speaker: ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుందా.. ? ఆమెకు లోక్ సభ స్పీకర్ పదవి కట్టబెట్టనుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Lok Sabha Speaker Election: లోక్ సభ స్పీకర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ ? స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటారు?Lok Sabha Speaker Election: భారత ప్రజాస్వామ్యంలో స్పీకర్ పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. సభా కార్య కార్యకలపాలను సజావుగా నడవడానికి స్పీకర్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ సారి మాత్రం స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

खड़गे ने लोकसभा स्पीकर, राज्यसभा अध्यक्ष को पत्र लिखा: संसद परिसर में गांधी-अंबेडकर की प्रतिमाएं पुरानी जगह ...Congress President Mallikarjun Kharge Letter To Lok Sabha Speaker Rajya Sabha Speaker.
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

Lok Sabha Speaker: ఈనెల 26న లోక సభ స్పీకర్ ఎన్నిక.. చిన్నమ్మకు చాన్స్ దక్కేనా..?Lok Sabha Speaker: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో మాదిరి సొంతంగా కాకుండా మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chandrababu naidu: దటీజ్ చంద్రబాబు.. మోదీ పక్కన చంద్రబాబు సీటు.. జీరో నుంచి హీరో వరకు తెలుగోడి సత్తా..Ap assembly election results 2024: లోక్ సభ ఎన్నికలలో కూటమి నేతలకు ఏపీప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పవచ్చు. ఇక చంద్రబాబు ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Exit Poll Results 2024: రేవంత్ కు మోడీ దెబ్బ.. తెలంగాణలో బీజేపీ జోరు..Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »