Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Kalki 2898 AD Movie Public Talk समाचार

Kalki 2898 AD Movie Public Review,Prabhas,Vijay Devarakonda

Prabhas Kalki 2898 AD Movie Public Talk: పాన్ ఇండియా వైడ్‌గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి 2898 AD థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. హౌస్ ఫుల్ షోలతో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ఊచకోతకు సిద్ధమైంది.

Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!

కల్కి 2898 AD మూవీతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి బాక్సాఫీసు వద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. మూవీకి ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కల్కి హిట్ బొమ్మ అని.. కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌కు ఫిదా అవుతున్నారు. మహాభారతాన్ని ఫిక్షన్‌తో ముడిపెట్టి.. కురుక్షేత్రం యుద్ధం తరువాత 6 వేల సంవత్సరాల జరిగే కథను అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులను థ్రిల్లింగ్‌కు గురి చేసేలా సినిమా ఉంది.

Kalki 2898 AD Movie Public Review Prabhas Vijay Devarakonda

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...Kalki 2898 AD Movie Latest Movies Reviews; What is the story of Kalki Movie?
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್‌.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Review: ಯಂಗ್ ರೆಬಲ್ ಸ್ಟಾರ್ ಪ್ರಭಾಸ್ ಅಭಿನಯದ ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಚಿತ್ರಕ್ಕೆ ಅಭಿಮಾನಿಗಳು ಕಾತರದಿಂದ ಕಾಯುತ್ತಿದ್ದರು.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించి మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD Twitter Review: కల్కి 2898 AD ట్విట్టర్ రివ్యూ.. ఊహకందని క్లైమాక్స్.. కలెక్షన్స్‌ లెక్కపెట్టకోండి..!Prabhas Kalki 2898 AD Movie Review: కల్కి 2898 AD మూవీ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. ఇక నెట్టింట ఎటు చూసినా కల్కి పోస్టర్లు, వీడియోలే కనిపిస్తున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకులను అలరించేందుకు కల్కి 2898 AD సిద్ధమైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

மாஸாக வெளியாகியுள்ள கல்கி 2898 AD படத்தின் ட்ரைலர்! இந்த விஷயங்களை கவனிச்சீங்களா?Kalki 2898 AD: பிரபாஸ், அமிதாப் பச்சன் நடிப்பில் உருவாகி இருக்கும் கல்கி 2898 AD படத்தின் ட்ரைலர் அனைத்து மொழிகளிலும் தற்போது வெளியாகி உள்ளது.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »