Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుంచి బుజ్జి వీడియో విడుదల.. బుజ్జి ఓ రేంజ్‌లో ఉందిగా..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Kalki 2898 AD समाचार

Prabhas,SALAAR,Tollwood

Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కి 2898 AD మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది.

Prabhas - Kalki 2898 AD: ప్రభాస్ ఈ నెల 17న బుజ్జిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు ఓ పోస్ట్ పెట్టి అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసారు. తన పెళ్లి గురించి శుభవార్త చెబుతాడని అందరు అనుకున్నారు. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' మూవీ కోసం ప్రభాస్ చేసినట్టు తెలిసింది. తాజాగా జరిగిన బిగ్ ఈవెంట్‌లో ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేసాడు.: కల్కి మూవీ కోసం దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వనీదత్ ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు. తెలుగులో అప్పటి నుంచి ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ వరకు దాదాపు నాలుగు తరాల అగ్ర హీరోలతో పెద్ద సినిమాలను నిర్మించిన ట్రాక్ రికార్డు అశ్వనీదత్ సొంతం. ఇపుడు ప్రభాస్‌తో మన దేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే నటించింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్.. 'సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం' మూవీ చేయనున్నాడు. అటు 'ది రాజా సాబ్', స్పిరిట్ మూవీలతో పాటు కన్నప్ప, హను రాఘవపూడి, సిద్ధార్ధ్ ఆనంద్ మూవీలు లైన్‌లో ఉన్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు..

Prabhas SALAAR Tollwood

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..Kalki 2898 AD:నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెర‌కెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

மிகவும் எதிர்பார்க்கப்பட்ட Kalki 2898 AD படத்தின் ரிலீஸ் தேதி இதுதான்Kalki 2898 AD Movie New Release Date: மிகவும் எதிர்பார்க்கப்படும் பிரம்மாண்ட திரைப்படமான ‘கல்கி 2898 AD (Kalki 2898 AD) படத்தின் மிகவும் முக்கியமான அப்டேட் ஒன்று வெளியாகியுள்ளது.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

कल्कि 2898 एडी की रिलीज डेट का ऐलान, इस दिन खुलेगा बिग बी, प्रभास और दीपिका के किरदारों का राजKalki 2898 AD Release Date: जानें कब रिलीज हो रही है कल्कि 2898 एडी
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

Kalki2898AD Bujji: ఎంతో క్యూట్ గా ప్రభాస్ బుజ్జి.. ఆకట్టుకున్న కల్కి అప్డేట్Kalki2898AD update: ప్రభాస్ కల్కి 2898AD సినిమా గురించి ప్రపంచమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి అప్డేట్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.. ఇంతకీ ఆ బుజ్జి ఎవరంటే?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: कल्कि 2898 की रिलीज डेट आई सामने, 600 करोड़ के बजट में बनीं फिल्म इस दिन होगी रिलीजKalki 2898 AD Release Date: मोस्ट अवेटेड कल्कि 2898 एडी, जिसमें प्रभास मुख्य भूमिका में हैं, की अब नई रिलीज़ डेट आ गई है.
स्रोत: News Nation - 🏆 15. / 51 और पढो »

Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కల్కిమూవీ రిలీజ్ డేట్ లాక్ ?Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »