Kishan Reddy: రేవంత్‌ మాటలు విని నవ్వుకున్న ప్రజలు.. బీజేపీకే బ్రహ్మాండమైన ఫలితాలు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Kishan Reddy समाचार

BJP,Lok Sabha Elections,New Delhi

Kishan Reddy Hopes BJP Getting Majority MP Seats In Telangana: తమపై రేవంత్‌ రెడ్డి చేసిన దుష్ప్రచారం చూసి ప్రజలు నవ్వుకున్నారని.. ప్రజలంతా నరేంద్ర మోదీకే అండగా నిలిచారని.. అత్యధిక స్థానాలు సాధిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల సరళి పరిశీలిస్తే కమల వికాసం ఖాయమని ప్రకటించారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా ఫలితాలు ఉండబోతున్నాయని తెలిపారు. రేవంత్‌ రెడ్డి దుష్ప్రచారం చేసినా ప్రజలు తమను విశ్వసించారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు తదితర అంశాలపై తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు.ఢిల్లీలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడారు.

ఇకపైనా బురదజల్లే రాజకీయాలు, నీచ రాజకీయాలపై కాకుండా హామీల అమలుపై దృష్టి కేంద్రీకరించాలని రేవంత్‌ రెడ్డికి కిషన్‌ రెడ్డి హితవు పలికారు. హామీల అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ ఎలా చేయబోతున్నారో రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితంపై కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. 'ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయం' అని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Elections 2024

BJP Lok Sabha Elections New Delhi Narendra Modi Revanth Reddy

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy: తెలంగాణకు మోదీ ఇచ్చిందేమీ లేదు గాడిద గుడ్డు తప్ప: రేవంత్‌ రెడ్డిRevanth Reddy Repeated Reservations Ban In Asifabad: పదేళ్లు పరిపాలించిన నరేంద్ర మోదీ తెలంగాణకు ఏం ఇవ్వలేదని.. ఒక్క గాడిద గుడ్డు మాత్రమేనని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబంSnakebite Family Puts Body In Ganga River Bulandshahr: మూఢనమ్మకాలతో ప్రజలు వెర్రివేషాలు వేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి బతుకాతడని మృతదేహాన్ని గంగానదిలో ముంచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Inter Students Suicide: తెలంగాణలో షాకింగ్.. ఒకే రోజు ఏడుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం..Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »