Jr NTR Top Movies: RRR స‌హా జూనియ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను ఛేంజ్ చేసిన‌ టాప్ మూవీస్ ఇవే..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Jr NTR Top Movies List समाचार

Jr Ntr,Nandamuri Taraka Ramarao,Tarak

Jr NTR Top Movies: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

: నందమూరి తారకరామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్.. పెద్ద ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగంలో ప్రవేశించి నటుడిగా తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా 20 యేళ్లకు పైగా కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..RRR రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.అరవింద సమేత వీరరాఘవ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్, పూజా హెగ్డే టైటిల్ రోల్ పోషించిన చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ'.

ఈ సినిమాలో తారక్ సరసన కాజల్ అగర్వాల్, సమంత కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.అదుర్స్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ద్విపాత్రాభియం చేసిన సినిమా 'అదుర్స్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. యమదొంగ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్.. హీరోగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ 'యమదొంగ'. మోహన్ బాబు యమధర్మరాజుగా నటించిన ఈ మూవీ తారక్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.సింహాద్రి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సింహాద్రి'.

Jr Ntr Nandamuri Taraka Ramarao Tarak Devara Tollywood

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vijay Devarakonda Top Movies: విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌లో టాప్ మూవీస్ ఇవే..Vijay Devarakonda Top Movies:విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికొస్తే.. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి టాప్ స్టార్‌గా ఎదిగాడు. ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ 35వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవర‌కొండను టాప్ స్టార్‌గా చేసిన టాప్ చిత్రాల విష‌యానికొస్తే..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్‌గా ఎద‌గ‌గడం వెన‌క ఎంతో కృషి, ప‌ట్టుద‌ల ఉన్నాయి. త‌న సినిమాల‌తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో రికార్డుల‌ను క్రియేట్ చేసారు. ఈయ‌న కెరీర్‌లో ఎన్నో ఇండ‌స్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Trisha Top Movies: త్రిష కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే..Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభర తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

NBK Vs Jr NTR: అబ్బాయి ఎన్టీఆర్‌ని ఆ విధంగా టార్గెట్ చేసిన బాబాయి బాలయ్య..NBK 109 Vs Devara: నందమూరి బాలకృష్ణ.. తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ జూనియర్‌ను టార్గెట్ చేసాడు. కానీ ఈ సారి ఇతను టార్గెట్ చేసింది కుటుంబ పరంగా.. రాజకీయంగా కాదు. సినిమాల పరంగా జూనియర్‌ను ఒదలనంటున్న బాబాయ్ బాలయ్య.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jr NTR 9999 Car number: ఎన్టీఆర్ కార్లకు 9999 నంబర్ వెనక అసలు రీజన్ తెలుసా ?Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్‌లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. తాతకు తగ్గ మనవడిగా సత్తా చూపిస్తున్నాడు. హీరోగా 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »