IPL MI vs LSG: ముంబై ఇండియన్స్‌ అట్టర్ ప్లాప్‌ షో.. ఆఖరి మ్యాచ్‌లోనూ లక్నో చేతిలో చిత్తు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

IPL 2024 समाचार

IPL Live Score 2024,Lucknow Super Giants,Mumbai Indians

IPL 2024 Lucknow Super Giants Beat Mumbai Indians By 18 Runs In Wankhede: తన ఆఖరి మ్యాచ్‌లోనూ ఓటమి చెంది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ముంబై ఇండియన్స్‌ బై బై చెప్పేసింది. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబైపై లక్నో సూపర్‌ జియాంట్స్‌ విజయం సాధించింది.

ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఐపీఎల్‌ను ముగించిన జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్‌. ఆఖరి మ్యాచ్‌ను కూడా చేజార్చుకుని ఘోర పరాభవం మూటగట్టుకున్న ఒకప్పటి చాంపియన్‌ జట్టు ఈసారి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. సొంత మైదానం వాంఖడేలో జరిగిన తన 14వ మ్యాచ్‌లోనూ లక్నో సూపర్‌ జియాంట్స్‌ చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. లక్నో విజయంతో లీగ్ నుంచి వైదొలిగింది.వర్షం కారణంగా శుక్రవారం రాత్రి ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ మొదట బ్యాటింగ్‌కు దిగింది.

ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ ఓడిపోయిన మ్యాచ్‌ను విజయతీరం చేరే వరకు పోరాడారు. పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 దగ్గర ముంబై ఆగి ఓటమిని చవిచూసింది. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 38 బంతుల్లో 68 పరుగులు చేయగా.. నమన్‌ ధీర్‌ కూడా అర్థ శతకం బాదాడు. దేవాల్డ్‌ బ్రెవిస్‌ నువ్వు కూడా బాగా ఆడాల్సిందే. రవి బిష్ణోయ్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్‌ పాండ్యా ఒక వికెట్‌ పడగొట్టాడు. స్కై సూర్యకుమార్ యాదవ్‌ డకౌట్‌ కాగా.. నేహల్‌ వధెర ఒక్క పరుగే చేశాడు.

IPL Live Score 2024 Lucknow Super Giants Mumbai Indians Wankhede Stadium Rohit Sharma

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Highlights LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSGHighlights, LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSG
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 का गणित: आज गुजरात के पास टॉप-2 पर आने का मौका, लखनऊ प्लेऑफ-रेस में चेन्नई से आगे निकलीCSK vs LSG ipl 2024 points table analysis Marcus Stoinis Ruturaj Gaikwad GT vs DC
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

LSG:29-1(4) CSK Vs LSG Live Cricket Score And Updates IPL 2024: Quinton De Kock Departs LSG In TrLSG:29-1(4), CSK Vs LSG Live Cricket Score And Updates, IPL 2024: Quinton De Kock Departs, LSG In Tr
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ruturaj Gaikwad: 'हम पावरप्ले में...' लखनऊ के खिलाफ हार के बाद कप्तान ऋतुराज गायकवाड़ को खल गई ये कमीRuturaj Gaikwad On Lose vs LSG IPL 2024
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

CSK vs LSG: 'हम पावरप्ले में...' लखनऊ के खिलाफ हार के बाद कप्तान ऋतुराज गायकवाड़ को खल गई ये कमीRuturaj Gaikwad On Lose vs LSG IPL 2024
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

LSG:46-2(6) LSG vs RR Live Cricket Score and Updates IPL 2024: LSG Pin Hopes On KL RahulLSG:46-2(6), LSG vs RR Live Cricket Score and Updates, IPL 2024: LSG Pin Hopes On KL Rahul
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »