IPL 2024 RR vs KKR: రాజస్థాన్‌ ఆశలపై నీళ్లు.. వర్షం కారణంగా కేకేఆర్‌తో‌ మ్యాచ్‌ రద్దు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

IPL 2024 समाचार

Kolkata Knight Riders,Rajasthan Royals,Guwahati

IPL 2024 Live RR vs KKR Match Abandoned Plus To Sunrisers: ముందే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌ రద్దుతో చెరొక పాయింట్లు సాధించాయి. అనూహ్యంగా రెండో స్థానంలో సన్‌రైజర్స్‌ దూసుకొచ్చింది.

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..ఇండియన్‌ ప్రీమియర్‌ తాజా సీజన్‌లో వర్షం కారణంగా మూడో మ్యాచ్‌ రద్దయ్యింది. ఈ సీజన్‌ చివరి లీగ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఫలితంగా గౌహతి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌ ఆగిపోయింది.

మ్యాచ్‌ రద్దుతో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు వచ్చిన నష్టం ఏమీ లేకపోగా రాజస్థాన్‌ రాయల్స్‌కు మాత్రం ఒక అవకాశం చేజారింది. మ్యాచ్‌ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచేది. తొలి క్వాలిఫయర్‌లో మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడాల్సి వచ్చేది. కానీ మ్యాచ్‌ రద్దుతో ఒక పాయింట్‌ వేసుకుని మూడో స్థానంలో నిలిచింది. ఫలితంగా రెండో క్వాలిఫయిర్‌లో ఆడాల్సి వచ్చింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో రాజస్థాన్‌ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటికి వెళ్లాల్సిందే.బరసప్ప స్టేడియంలో సాయంత్రం 7.

ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కేకేఆర్‌తో తొలి క్వాలిఫయర్‌ను రాజస్థాన్‌ ఆడేది. మ్యాచ్‌ రద్దుతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆ అవకాశాన్ని కొట్టేసింది. నాలుగో స్థానంలో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను రాజస్థాన్‌ ఆడనుంది. ఇరు జట్లు ట్రోఫీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక రోజు విరామం అనంతరం అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా మే 21వ తేదీన తొలి క్వాలిఫయర్‌ కోల్‌కత్తా, హైదరాబాద్‌ మధ్య జరగనుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుండగా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిIPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలు

Kolkata Knight Riders Rajasthan Royals Guwahati Barsapara Stadium Heavy Rain

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KL Rahul: ఐపీఎల్‌లో రాహుల్ రేర్ ఫీట్.. ధావన్, కోహ్లీ తర్వాత మనోడే..IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KKR vs PBKS | IPL 2024: ওপেনারদের দাপটে কেকেআরের রেকর্ড! আবরামকে নিয়ে ইডেন মাতাচ্ছেন শাহরুখKKR Reaches 261 against KKR vs PBKS Live Score IPL 2024
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Highlights LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSGHighlights, LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSG
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

KKR vs MI LIVE Score, IPL 2024: बारिश बनी बाधा, ईडन गार्डन में समय से नहीं हो पाया टॉसIPL 2024, KKR vs MI LIVE Score:
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

MI vs KKR LIVE Score, IPL 2024: हार्दिक पंड्या ने जीता टॉस, केकेआर को मिला पहले बल्लेबाजी करने का न्योताMI vs KKR IPL 2024 LIVE Updates:
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

KKR vs PBKS: KKR ತಂಡ ಪಂದ್ಯ ಸೋಲುತ್ತಲೇ Sharukh Khan ಅವರನ್ನು ಚುಡಾಯಿಸಿದ Shashank Singh, ವಿಡಿಯೋ ನೋಡಿIPL 2024 KKR vs PBKS: ಪಂಜಾಬ್ ತಂಡ ತನ್ನ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮ ಖಾತೆಯಲ್ಲಿ ಶಶಾಂಕ್ ಸಿಂಗ್ ಅವರ ವಿಡಿಯೋವೊಂದನ್ನು ಹಂಚಿಕೊಂಡಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »