IMD Heavy Rains Alert: ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

IMD समाचार

Rains Alert,Southwest Monsoon,Heavy Rains In Coastal Andhra

AP Weather Forecast imd heavy rains alert in coastal andhra region ఇప్పుడు తిరిగి నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారడంతో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

IMD Heavy Rains Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రాష్ట్రంలో నైరుతి, పశ్చిమ దిశల్నించి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Anasuya Bharadwaj: సోయకళ్లతో మత్తెక్కించే చూపులతో అనసూయ పరువాల విందు.. చూస్తే చూపుతిప్పుకోలేరేమో..Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

IMD Heavy Rains Alert: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగానే దేశంలో ప్రవేశించినా జూన్ మొదటి వారం నుంచి స్తబ్దుగా మారిపోయాయి. ఫలితంగా జూన్‌లో ఇప్పటి వరకూ ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఇప్పుడు తిరిగి నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారడంతో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలంతా సరైన వర్షపాతం లేకుండానే ముగిసిపోతోంది. నైరుతి రుతు పవనాలు త్వరగా ప్రవేశించినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకూ నిస్తేజంగా ఉన్న నైరుతి రుతు పవనాల్లో ఇప్పుడు చురుకుదనం కన్పిస్తోంది. వేగంగా విస్తరిస్తున్నాయి. దీనికితోడు పశ్చిమం, నైరుతి నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఇవాళ్టి నుంచి మూడ్రోజులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.

ఇవాళ, రేపు పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మరి కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. వర్షాలకు తోడు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.

Rains Alert Southwest Monsoon Heavy Rains In Coastal Andhra IMD Heavy Rains Alert AP Weather Forecast AP Weather Updates

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon imd warns of heavy rains to these districts of andhra pradesh రాయలసీమ నుంచి పశ్చిమ మద్య బంగాళాకాంత వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా రానున్న వారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Monsoon Rains Alert: రానున్న మూడ్రోజులు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులుSouthwest monsoon effect, these districts will have moderate to heavy rains ఓ వైపు నైరుతి రుతు పవనాల, మరోవైపు దక్షిణ కోస్తా- ఉత్తర తమిళనాడు ప్రాంతంలో విస్తరించిన ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల రానున్న 3-4 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుAp Weather Forecast southwest monsoons and low depression ఏపీకు ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Weather Updates: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుSouthwest monsoon impact imd warns of moderate to heavy rains నైరుతి రుతు పవనాలు ఇంకా చురుగ్గానే కొనసాగుతున్నాయి. విస్తరించేందుకు అనువైన పరిస్థితులు కూడా ఉండటంతో మందుకు కదులుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh weather forecast southwest monsoon spreading all over the state ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాతావరణం మబ్బుగా ఉండి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »