Iqoo Z9 Turbo Plus: వారెవా ఎన్ని ఫీచర్సో.. అతి శక్తివంతమైన Iqoo Z9 Turbo Plus మొబైల్‌ రాబోతోంది!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Iqoo Z9 Turbo समाचार

Iqoo Z9 Turbo Launch Date,Iqoo Z9 Turbo Plus,Iqoo Z9 Turbo Plus Launch

Most Powerful Iqoo Z9 Turbo Plus Smartphone Launch, Features, Specifications Leaked భారత మార్కెట్‌లోకి త్వరలోనే iQOO కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.

Iqoo Z9 Turbo Plus Launch: భారత మార్కెట్‌లోకి త్వరలోనే iQOO కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..ప్రముఖ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ iQOOకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మొబైల్‌ అందుబాటులో రావడం వల్ల చాలా మంది యవత వీటిని కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ డైమెన్షన్ 9300+ చిప్‌సెట్‌తో లాంచ్‌ చేయబోతున్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు. అయితే కంపెనీ మాత్రం ఈ మొబైల్‌పై ఎలాంటి సమాచారం అందించలేదు. ఒక ప్రాసెసర్‌ మినహా ఫీచర్స్‌, స్పెషిఫికేషన్‌ గతంలో లాంచ్‌ అయిన Z9 టర్బో లాగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి లీక్‌ అయిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ iQOO Z9 Turbo+ స్మార్ట్‌ఫోన్‌ అతి శక్తివంతమైన 6.78-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

Iqoo Z9 Turbo Launch Date Iqoo Z9 Turbo Plus Iqoo Z9 Turbo Plus Launch Iqoo Z9 Turbo Launch Date In India

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Poco M6 Plus 5G: శక్తివంతమైన 5,030mAh బ్యాటరీతో Poco M6 Plus మొబైల్‌ వచ్చేస్తోంది!Powerful 5,030Mah Battery Poco M6 Plus Mobile Is Coming, Features, Specifications ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో నుంచి మార్కెట్‌లోకి POCO M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తోంది. అంతేకాకుండా ఇది 5,030mAh బ్యాటరీతో లభిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Iqoo Neo 9S Pro Price: 5160 mAh బ్యాటరీ, 1TB స్టోరేజ్‌తో ఐక్యూ కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!5160 Mah Battery, 1Tb Storage Iqoo Neo 9S Pro Smartphone Launched ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఐక్యూ (iQoo) నుంచి కొత్త మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Iqoo Z9X 5G: మొదటి సేల్‌లో Iqoo Z9X మొబైల్‌పై భారీ తగ్గింపు.. ధర చూస్తే కొనడం ఖాయం!Get 6000Mah Battery Iqoo Z9X With Huge Discount, Features, Specifications Details ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ iQOO తమ Z9x 5G సిరీస్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని మొదటి సేల్‌ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Iqoo Z7 Pro 5G Price Cut: అమెజాన్‌లో Iqoo Z7 Pro 5G మొబైల్‌పై రూ.22,650 డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు ఇవే!Get Iqoo Z7 Pro 5G Mobile At Dead Cheap Price Of Rs.22,650 Discount On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z7 Pro స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

iQOO Z9x 5G की Amazon पर सेल, 50MP कैमरा और 6000mAh बैटरी, मिल रहा इतना डिस्काउंटiQOO Z9x 5G Price in India: आईकू ने हाल में ही अपना सस्ता 5G फोन लॉन्च किया है. इस स्मार्टफोन को आप डिस्काउंट पर खरीद सकते हैं. ये फोन Amazon पर बिक्री के लिए उपलब्ध है. इस स्मार्टफोन को कंपनी ने तीन कॉन्फिग्रेशन में लॉन्च किया है. फोन पर कूपन डिस्काउंट और बैंक ऑफर दोनों मिल रहा है. आइए जानते हैं इसकी डिटेल्स.
स्रोत: AajTak - 🏆 5. / 63 और पढो »