Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Hari Hara Veera Mallu Poster समाचार

Hari Hara Veera Mallu Teaser Date,Pawan HHVM Look,Srirama Navami Special HHVM Poster

HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..

భీమ్లా నాయక్ సినిమా తరువాత వరస సినిమాలు ఒప్పుకొని అందరిని ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న చిత్రాలలో బ్రో సినిమా మాత్రమే విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. మిగతా సినిమాలు అన్నీ కూడా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పనుల్లో కూడా బిజీ కావడంతో ఈ చిత్రాలన్నీ ఎప్పుడు విడుదలవుతాయి అసలు విడుదలవుతాయి లేదా అనే సందేహాలు మెగా అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు పైన ఎన్నో అనుమానాలు వచ్చాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ 3 సంవత్సరాల ముందే మొదలయింది. కానీ ఇప్పటివరకు ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఎటువంటి క్లారిటీ లేదు. ఒకానొక సమయంలో ఈ సినిమాని దర్శకుడు క్రిష్ వదిలేసారని.. అనుష్క తో ఒక సినిమా చెయ్యడం కూడా మొదలు పెట్టేసాడని వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా నుంచి ఏదైనా కొత్త అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గుడ్ న్యూస్ వచ్చేసింది. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ క్యాప్షన్ ఇచ్చి హరిహర వీరమల్లు పోస్టర్ లో విడుదల చేశారు సినిమా యూనిట్. ఈ పోస్టర్ ని పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కళ్ళు ఫోకస్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇక ఈ చిత్ర పోస్టర్ ప్రస్తుతం మెగా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.

Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు, సీతారామ కళ్యాణం జరిపిస్తారు.. దీని వెనుక ఉన్న ఈ విశేషం మీకు తెలుసా..? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..Ormax survey 2024

Hari Hara Veera Mallu Teaser Date Pawan HHVM Look Srirama Navami Special HHVM Poster

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dwarakish Passes Away: చిత్రసీమలో మరో విషాదం.. సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూత..Dwarakish Passes Away: గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు ప్రముఖ కన్నడ సీనియర్ నటుడు ద్వారకీష్ కన్నుమూసారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటేFamily Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున సీతారాములకు పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Viral Video: भेड़िये का शिकार करूंगी, मुरादाबाद से सपा प्रत्याशी रुचि वीरा ने किसके लिए कही ये बातSP Candidate Ruchi Veera Viral Video: लोकसभा सीट से सपा प्रत्याशी रुचि वीरा का मंच से भाजपा Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024: ఒంటిమిట్ట‌ రాములోరి కల్యాణం చూతము రారండి .. బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ ఇదే..Sri Rama Navami 2024 Vontimitta Kodanda Rama Bramhostavalu: దేశంలోనే శ్రీరామనవమి వేడుకలకు ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ప్రత్యేకత ఉంది. నవమి రోజు సీతారాముల కల్యాణం జరగదు. నవమి తర్వాత ఆరు రోజుల అనంతరం కల్యాణోత్సవం జరగడం విశేషం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »