Harish Rao: నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

TS News समाचार

Harish Rao,Harish Rao News,CM Revanth Reddy

Harish Rao Challenge to CM Revanth Reddy: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒకేసారి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. ఆగస్టు 14 వరకు గడువు ఇస్తున్నానని.. హామీలను అమలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సంచలన సవాల్ విసిరారు. రేవంత్‌ది తొండి రాజకీయం అని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. 'రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా..?' అని అడిగారు.

కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. గడిచిన 4 నెలల్లో వేల సంఖ్యలో పెళ్లిల్లు జరిగాయి. వారికి బంగారం ఎప్పుడు ఇస్తారు..? రైతుభరోసా కింద ఎకరానికి 15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రబీ సీజన్‌లో రైతుబంధుకు పెంచిన సాయం అందిస్తామన్నారు. కానీ మేమిచ్చిన రైతుబంధు పథకం డబ్బులే ఇంకా అందరీ అందలేదు. గడిచిన రబీ సీజన్‌కు ఎకరానికి 5,000 బకాయి పడ్డారు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌లో జూన్ నుంచి మీరు ఎకరానికి 15 వేలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారు..

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతీ పంటకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. రబీ సీజన్ నుంచే ఇస్తామని చెప్పారు. కానీ రబీ సీజన్‌లో ఒక్క క్వింటాకు కూడా బోనస్ ఇవ్వలేదు. ఇందుకు బాధ్యత ఎవరిది.. వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో చేస్తామని చెప్పగా.. నాలుగు నెలలు దాటి ఐదో నెల గడుస్తున్నా ఇవ్వలేదు. చేయూత పథకం కింద పెన్షన్‌ను రూ.2 వేల నుంచి 4 వేలకు పెంచుతామన్నారు. కానీ నేటికీ పెంచిన పెన్షన్ రావడం లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.

Harish Rao Harish Rao News CM Revanth Reddy Former Minister Harish Rao

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఏడుపాయల దుర్గమ్మ ఉసురు తగులుతుంది: హరీశ్‌ రావుHarish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ స్థానం హాట్‌ హాట్‌ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్‌ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్‌ హరీశ్‌ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Harish Vs Revanth: కొడంగల్‌లో ఓడితే రేవంత్‌ రెడ్డి ఎందుకు సన్యాసం తీసుకోలే? హరీశ్‌ రావుHarish Rao Hot Comments On Revanth Reddy: రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు రెచ్చిపోయారు. అసలు రేవంత్‌ ముఖ్యమంత్రేనా? అని సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Raghunandan Rao: మోదీ కాలిగోరు వెంట్రుకతో రేవంత్ సమానంకాదు.. ఫైర్ అయిన బీజేపీ రఘనందన్ రావు..Raghunandan Rao:బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. దేశప్రధాని గురించి మాట్లాడే స్థాయి, రేవంత్ కు లేదన్నారు. నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Nakrekal: కేసీఆర్‌, కేటీఆర్‌ను జైలుకు పంపుతా.. లేకుంటే నా పేరు మార్చుకుంటాKomatireddy Rajgopal Reddy Challenge To KCR KTR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెచ్చిపోయారు. వారిని జైలుకు పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ప్రకటించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

V Hanumanth Rao: భట్టి నాపై పగబట్టిండు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ హనుమంత్ రావు..Telangana Congress Party: కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టీవిక్రమార్క పగబట్టారని అన్నారు. ఆయనను రాజకీయాల్లో తానే తీసుకొచ్చానంటూ గుర్తు చేశారు. కనీసం విక్రమార్కకు ఆ కృతజ్ఞత కూడా లేదంటూ వీహెచ్ మండిపడ్డారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »