Hyundai Creta 2024 Ev Price: 500 కిలోమీటర్ల మైలేజీతో Hyundai Creta 2024 Ev వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 52%
  • Publisher: 63%

Creta On Road Price समाचार

Nexon EV,Creta Price,Hyundai Creta

Most Powerful 500 Kms Mileage Hyundai Creta 2024 Ev Is Coming, Expected Features, Specifications హ్యుందాయ్ కంపెనీ క్రెటా EV వేరియంట్‌ను త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hyundai Creta 2024 Ev Price: 500 కిలోమీటర్ల మైలేజీతో Hyundai Creta 2024 Ev వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి!

Hyundai Creta 2024 Ev Price: హ్యుందాయ్ కంపెనీ క్రెటా EV వేరియంట్‌ను త్వరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.గత కొన్ని సంవత్సరాల నుంచి భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతూ వస్తోంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన కార్లు మార్కెట్‌లోకి అందుబాటులో రావడం వల్ల చాలా మంచి వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

హ్యుందాయ్ క్రెటా EVను కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే మారుతి సుజుకి eVXతో పాటు టాటా కర్వ్ EVతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. క్రెటా EV ఎక్స్-షోరూమ్ ధర వివరాల్లోకి వెళితే, కంపెనీ దీనిని రూ.15 లక్షల లోపే మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది వివిధ రకాల వేరియంట్స్‌లో రాబోతోంది. ఇక ఈ కారు డిజైన్‌ వివరాల్లోకి వెళితే, ఇది ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

త్వరలోనే మార్కెట్‌లోకి రాబోయే హ్యుందాయ్ క్రెటా EV కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, ఫ్రంట్ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు దీనిని కంపెనీ 500 కిలోమీటర్ల మైలేజీతో అందుబాటులోకి రాబోతోంది. ఈ కారు లోపలి భాగంలో లెవల్-2 ADAS, డ్యూయల్ పాన్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. దీంతో పాటు స్టాండర్డ్ 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సెటప్‌తో రాబోతోంది. ఇవే కాకుండా అనేక రకాల స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది.

Nexon EV Creta Price Hyundai Creta Tata Nexon Ev Tata Punch EV Hyundai Creta 2024 Price

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Tata Harrier Ev Price: 500 కి.మీ మైలేజీ సమర్థ్యంతో Tata Harrier Ev వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!500 Km Mileage Tata Harrier Ev Is Coming, Features And Specifications Check Out ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త Tata Harrier Ev అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TVS Apache 125 2024 Price: మార్కెట్‌లోకి TVS Apache 125 2024 వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్స్‌ చూడండి!55 Kilometers Mileage Range Tvs Apache 125 2024 Launch Soon, Expected Features, Specifications త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మోడల్‌లో TVS Apache లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyundai New EV Cars 2025: 500 కి.మీ మైలేజీతో త్వరలోనే Hyundai నుంచి 5 Ev కార్లు.. పూర్తి వివరాలు ఇవే!500 Km Mileage Hyundai 5 Ev Cars Are Going Launch, Know Complete Details హ్యుందాయ్ నుంచి త్వరలోనే మరో ఐదు ఎలక్ట్రిక్‌ కార్లు లాంచ్‌ కాబోతున్నాయి. ఇవి ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో పాటు 500 కి.మీ మైలేజీతో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Maruti Suzuki Eeco 2024: రూ.4 లక్షల లోపే 7 సీటర్‌ Eeco కారు 2024 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి..Powerful Engine 7 Seater Maruti Suzuki Eeco 2024 Model Coming. Expected Price, Mileage Details మరో సారి ప్రీమియం ఫీచర్స్‌తో మారుతి సుజుకీ ఈకో కారు లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj Chetak EV 2024: పాత మోడల్‌లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!113 Km Mileage Bajaj Chetak Electric Scooter 2024 Is Coming. Expected Features, Specifications, Price Details ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్‌ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kinetic Luna Electric 2024: రూ.70 వేల లోపే 110 కిమీ మైలేజీతో e-Luna లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!110 Km Mileage Range Kinetic Luna Electric 2024 Launched, Check Out Features, Specifications అతి తక్కువ ధరలో ఎక్స్‌ఎల్‌ లాంటి ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్‌ అయ్యింది. ఇది e-Luna అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మాక్ట్‌ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »