Hyderabad Road Accident: హైదరాబాద్‌- శ్రీశైలం హైవే పై ఘోరం.. ముగ్గురి మృతి..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Hyderabad Road Accident समाचार

Hyderabad To Srisailam High Way,Hyderabad Accident,Hyderaba

Hyderabad Road Accident: ప్రస్తుతం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం, నిద్ర మత్తు యాక్సిడెంటుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Hyderabad Road Accident : హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Buddha purnima 2024: బుద్ధపూర్ణిమ ఎప్పుడు? ఆరోజు ఈ ఒక్క వస్తువు ఇంటికి తీసుకువస్తే మీకు ధనవర్షం ఖాయం..హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం అయ్యసాగర్‌లో చోటుచేసుకుంది. అయితే, వివరాల ప్రకారం రామంత గడ్డ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు అతి వేగంతో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ ప్రమాదం కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే జరిగిందని తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.ఈ కారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad To Srisailam High Way Hyderabad Accident Hyderaba

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hyderabad: కంటోన్మెంట్ ఆస్ప‌త్రి వద్ద ఘోరం.. చెట్టు మీద పడటంతో వ్యక్తి మృతి, భార్య సీరియస్.. వైరల్ గా మారిన వీడియో..cantonment Govt Hospital: హైదరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగాలేదని కంటోన్మెంట్ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్దామని దంపతులు స్కూటర్ మీద వెళ్తున్నారు. ఇంతలో ఆస్పత్రి ప్రాంగణంలో ఒక భారీ చెట్టు విరిగిపోయి వాళ్ల మీద పడింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »