Free Fire Dispute: ఆన్‌లైన్‌ గేమ్‌లో అమ్మాయితో గొడవ.. కారు తగలబెట్టిన యువకుడు

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Soldier Car Fire समाचार

Dispute,Madhya Pradesh,Gwalior

Free Fire Dispute Man Burns Car In Gwalior: ఆన్‌లైన్‌ గేమ్స్‌తో దారుణ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గేమ్‌లో అమ్మాయితో గొడవ పడిన యువకుడు వెంటనే ఆమె ఇంటికి వెళ్లి వారి కారును పెట్రోల్‌ పోసి దగ్ధం చేశాడు.

ఇన్నాళ్లు మైదానాల్లో.. క్రీడా ప్రాంగణాల్లో ఆడుతున్న సమయంలో గొడవలు జరగడం చూశాం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చాక ఆన్‌లైన్‌ గేమ్‌లు పెరిగాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా కూడా క్రీడాబంధాలు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ల ద్వారా ప్రేమలు.. వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే పగలు, ప్రతీకారాలు కూడా ఏర్పడి వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌ గేమ్‌లో వివాదం మొదలై అది పరస్పరం దాడులు చేసుకునే దాకా చేరింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

కాగా ఈ గేమ్‌ ద్వారా బబ్లూ భారీగా నష్టపోయాడని తెలిసింది. రూ.లక్షల్లో ఈ గేమ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. ఈ సమయంలో గేమ్‌కు సంబంధించిన ఐడీ, పాస్‌వర్డ్‌ విషయంలో ఆ అమ్మాయితో వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్త ఈ దారుణానికి దారి తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌ గేమ్‌ ద్వారా డబ్బులు పెట్టి మోసపోకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..Lok Sabha Elections 2024

Telangana - Jan Lok Poll Survey: తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై సీ ఓటర్ సంచలన సర్వే.. ఆ పార్టీ వైపే ప్రజల మొగ్గు..

Dispute Madhya Pradesh Gwalior Car Fire Online Gaming Free Fire Online Game

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Free Fire Max में मिलेगा वेपन और डायमंड, ट्राई करें लेटेस्ट Redeem CodesFree Fire Max देशभर में काफी ज्यादा पॉपुलर है. इस रॉयल बैटल गेम को बहुत से लोग खेलना पसंद करते हैं. गेम में कई रिवॉर्ड्स मिलते हैं, जो एक प्लेयर की पावर को बूस्ट करते हैं.
स्रोत: AajTak - 🏆 5. / 63 और पढो »

Reliance Jio का ‘अनूठा’ प्लान! 1 साल तक रिचार्ज की छुट्टी, 14 OTT का सब्सक्रिप्शन फ्री, अनलिमिटेड 5G डेटा और कॉलिंगReliance Jio Annual plan free data offer, 14 OTT Platform Free: जियो के इस रिचार्ज प्लान में 14 OTT प्लेटफॉर्म का सब्सक्रिप्शन और 78GB डेटा फ्री मिलता है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

Kolkata Fire: নববর্ষের সন্ধেয় দাউ দাউ করে জ্বলছে রেস্তারাঁ! শহরে আতঙ্ক...Massive fire breaks out in a restuarant in Chinar Park
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

India-China Dispute: 'तो भारत लद्दाख में स्थायी नियंत्रण खो देगा', चीन पर एस जयशंकर के दावे पर बोले ओवैसीAsaduddin Owaisi On India-China Dispute: विदेश मंत्री एस जयशंकर के बयान पर पलटवार करते हुए असदुद्दीन ओवैसी ने कई सवाल करते हुए कहा कि सच्चाई को छिपाया जा रहा है.
स्रोत: ABP News - 🏆 9. / 59 और पढो »

Dating.. పెళ్లయి పిల్లలున్నా వేరే యువతితో సహజీవనం ఆపై పిల్లాడు.. చివరకు ఆ ముగ్గురూMan Kills Live In Partner At Nagapur: సహ జీవనం చేసి పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులు అయ్యారు. అంతకుముందు ఆ యువకుడికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలిసి గొడవ జరగ్గా.. ముగ్గురు మృతి చెందారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »