Exit Polls 2024: ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Exit Polls 2024 समाचार

PM Narendra Modi,Modi Menia,BJP

Exit Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల ఎన్నికలు నిన్నటితో పూర్తయ్యాయి. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ప్రకటించాయి. అందులో మెజారిటీ సర్వే సంస్థలు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి.

కానీ బీజేపీకి మంచి పట్టున్న మూడు రాష్ట్రాల్లో ఎన్డీయేకు షాక్ తప్పదా అంటే ఔననే అంటున్నాయి.: ఏ పార్టీ లేదా కూటమి పదేళ్లు అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడటం ఎపుడు చూస్తున్నదే. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ పదేళ్లు పూర్తి చేసుకున్నా.. ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత లేకుండా మరోసారి అధికారంలోకి రాబోతుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ చెబుతున్నట్టు 370 సీట్లు.. కూటమికి 400 ఎంపీ సీట్లు రాకపోయినా..

మరోవైపు గతంలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక సీట్లు వచ్చిన రాజస్థాన్, బిహార్, హర్యాణల్లో మాత్రం సీట్లు తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. రాజస్థాన్ లో బీజేపీకి 5 సీట్ల వరకు కోత పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. మరోవైపు హర్యాణలో 4 నుంచి 5 సీట్లు ఇండి కూటమి గెలిచే అవకాశాలున్నాయని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అటు బిహార్ లో ఎన్డీయే కూటమి 40 సీట్లకు గాను 39 సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఎన్నికల్లో అక్కడ 30 నుంచి 33 సీట్లకే పరిమితమవుతోందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు అక్కడ ఇండి కూటమి 5 నుంచి 7 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో కూడా గతంలో కంటే ఎన్టీయే కూటమికి సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. కూటమిలోని పార్టీలకు సీట్లు తగ్గినా.. బీజేపీ సీట్లు మాత్రం పెరుగుతాయని చెబుతున్నాయి.

అటు పశ్చిమ బెంగాల్, ఒడిషా, తెలంగాణలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ దాదాపు 25 నుంచి 29 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక ఒడిషా రాష్ట్రంలో 21 సీట్లకు గాను 16 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని.. తెలంగాణలో 7 నుంచి 9 సీట్ల వరకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్కువ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.ఈ సారి కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బీజేపీకి కంచుకోటగా నిలిచే అవకాశాలున్నాయి.

PM Narendra Modi Modi Menia BJP Loksabha Elections 2024 Modi 3 Rd Time Become Pm

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Exit Poll Results 2024: రోజా సహా వైసిపిలో ఓడిపోయే మంత్రులు వీరేనా.. ఎగ్జిట్ పోల్ సర్వేలో సంచలన విషయాలు..AP Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా నిన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయింది. దీంతో మెజారిటీ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. అందులో ఏపీ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నాయి. అందులో మెజారిటీ సర్వేలు కూటమిదే గెలుపు అంటున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Exit Polls 2024: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మోదీ చరిష్మాకు పట్టం కట్టిన ఓటర్లు.. ఎగ్జిట్ సర్వేల్లో ఊహించని ఫలితాలు..Loksabha elections 2024: మోదీ మేనియాను ఇండియా కూటమి ఏమాత్రం ఆపలేకపోయిందని తెలుస్తోంది. దేశంలో ఈరోజు సాయత్రం ఏడవ దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు సాయంత్రం 6.30 తర్వాత అనేక సర్వే సంస్థలు ఎగ్జీట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..Telangana Exit Poll Results 2024 Live: తెలంగాణలో గెలుపు ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?AP Exit Poll Results 2024 Live: ఎగ్జిట్ పోల్స్‌కు సర్వం సిద్ధం.. ఏపీ ప్రజల నాడి ఎలా ఉందంటే..?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Exit Poll Result 2024 Live: बीजेपी करेगी 400 पार या कांग्रेस का सपना होगा साकार? अब बस एग्जिट पोल का इंतजार...Exit Polls Result 2024: लोक सभा चुनाव आखिरी मुकाम पर पहुंचने के साथ ही अब सभी की नजरें एग्जिट पोल (Exit Polls 2024) पर टिकीं हैं.
स्रोत: News18 Hindi - 🏆 13. / 51 और पढो »

Lok Sabha Elections 2024 Exit Polls LIVE Updates: ಚುನಾವಣೋತ್ತರ ಸಮೀಕ್ಷೆ 2024 ಯಾವಾಗ ಮತ್ತು ಎಲ್ಲಿ ವೀಕ್ಷಿಸಬೇಕು?Lok Sabha Elections 2024 Exit Polls LIVE Updates: ಚುನಾವಣೋತ್ತರ ಸಮೀಕ್ಷೆ 2024 ಯಾವಾಗ ಮತ್ತು ಎಲ್ಲಿ ವೀಕ್ಷಿಸಬೇಕು?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »