Electric Car 2025: 230 కిమీల మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్‌ Wagon-r కారు రాబోతోంది.. ఫీచర్స్‌ చూడండి!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Wagonr Car Price समाचार

Wagonr New Model,Wagonr Car Mileage,Electric Car Price

Maruti Suzuki Wagon-r Electric Car Model 2025: త్వరలో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోయే మారుతి సుజుకి eWX కాంపాక్ట్ SUV అతి తక్కువ ధరలోనే లభించబోతోంది. దీంతో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది.

ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలోనే ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కంపెనీ అతి త్వరలోనే తమ కొత్త ఎలక్ట్రిక్‌ మోడల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. మారుతి తమ మొట్ట మొదటి ఎలక్ట్రిక్‌ కారును eWX కాంపాక్ట్ SUV అనే పేరుతో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ 2025 సంవత్సరంలో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ కారు మార్కెట్‌లో లాంచ్‌ అయితే Tata Tiago EVతో పోటీపడుతుందని మార్కెట్‌లో టాక్‌ జోరుగా సగుతోంది.

మారుతి సుజుకి ఈ eWX మోడల్‌ చూడడానికి వ్యాగన్ఆర్ కారులా కనిపిస్తుంది. అలాగే ఇటీవలే ఈ కారుకు సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ కూడా సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ కారు 1,620 mm ఎత్తును కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 3,395 mm పొడవు, 1,475 mm వెడల్పుతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ Suzuki eWX కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే, 230కిమీల వరకు మైలేజీ సామర్థ్యంతో రాబోతోంది. ఈ కారు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ కారు సంబంధించిన డిజైన్‌ వివరాల్లోకి వెళితే, ఈ ఎలక్ట్రిక్‌ కారుకు పొడవైన కిటికీలు ఉంటాయి. అంతేకాకుండా వాటికి ఆకర్శనీయమైన అద్దాలు కూడా ఉంటాయి. అలాగే ఎంతో ఆకర్శనీయమైన అల్లాయ్ వీల్స్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ కారుకు సంబంధించన ఇంటీరియర్ విషయానికొస్తే, ఇది లోపల గ్రీన్ థీమ్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు MG కామెట్ లాగా సీట్స్‌, లాంగ్ టచ్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ కారులో స్పీడోమీటర్‌తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ Suzuki eWX ఎలక్ట్రిక్‌ కారు సంబంధించిన ఫీచర్స్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అతి త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. లీక్‌ అయిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్‌ కారు కేవలం ఒకే ఒక సారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 230 కిమీల రేంజ్‌ వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఈ కారు అతి శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే, ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభమై దాదాపు రూ.12 లక్షల లోపు లభించే ఛాన్స్‌ ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Wagonr New Model Wagonr Car Mileage Electric Car Price Electric Car In India TATA Electric Car Tata Mg Car Mg Electric Car

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Kia Ev6 2025: 528 కిలోమీటర్ల మైలేజీతో కొత్త Kia కారు వస్తోంది.. ఫీచర్స్‌ లీక్‌!528 kilometers mileage new Kia car 2025 is coming Soon, Features leak నుంచి త్వరలోనే EV6 కారు అప్‌డేట్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ కారు ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Maruti Suzuki Eeco 2024: రూ.4 లక్షల లోపే 7 సీటర్‌ Eeco కారు 2024 వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ చూడండి..Powerful Engine 7 Seater Maruti Suzuki Eeco 2024 Model Coming. Expected Price, Mileage Details మరో సారి ప్రీమియం ఫీచర్స్‌తో మారుతి సుజుకీ ఈకో కారు లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj Chetak EV 2024: పాత మోడల్‌లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!113 Km Mileage Bajaj Chetak Electric Scooter 2024 Is Coming. Expected Features, Specifications, Price Details ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్‌ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kridn Electric Bike Price: అతి చౌకగా 110కిలో మీటర్ల మైలేజీతో Kridn Electric బైక్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్!Get 110 Km Mileage Kridn Electric Bike Cheapest Price Coming త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Kridn ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది 110 కిలోమీటర్ల మైలేజీ సమర్థ్యంతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచరస్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kinetic Luna Electric 2024: రూ.70 వేల లోపే 110 కిమీ మైలేజీతో e-Luna లాంచ్‌.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!110 Km Mileage Range Kinetic Luna Electric 2024 Launched, Check Out Features, Specifications అతి తక్కువ ధరలో ఎక్స్‌ఎల్‌ లాంటి ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్‌ అయ్యింది. ఇది e-Luna అనే పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మాక్ట్‌ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Electric Scooter: రూ. 79లోపే 170 కి.మీ మైలేజీ పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. కళ్లు చెదిరే ఫీచర్స్ ఇవే!170 Km Mileage Powerful Ivoomi Jeetx Ze Electric Scooter Has Arrived In Less Than Price Rs.79,000 ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది JeetX ZE పేరుతో మార్కెట్లోకి విడుదలైంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »