Electricity bills: బీ అలర్ట్.. కరెంట్ బిల్లులు ఇక మీదట ఈ యాప్ లలో అస్సలు కట్టవద్దు.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Apcpdcl समाचार

Electricity Bill,Andhra Pradesh,Phone Pay

Electricity bill payment: తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా.. విద్యుత్ శాఖ డిస్కమ్ లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక మీదట విద్యుత్ చార్జీలను కేవలం డిస్కమ్ కు సంబంధించిన వెబ్ సైట్ లో మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ నియమం జులై 1 నుంచి అందుబాటులోకి వచ్చినట్లు డిస్కం తెలిపింది.

Electricity bills: బీ అలర్ట్.. కరెంట్ బిల్లులు ఇక మీదట ఈ యాప్ లలో అస్సలు కట్టవద్దు.. కొత్త మార్గదర్శకాలు ఇవే..

NTR Bharosa Pensionఆంధ్ర ప్రదేశ్ లో కూడా విద్యుత్ డిస్కమ్ లు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కరెంట్ బిల్లుల చెల్లింపులను అందరు.. ఫోన్ పే, గూగుల్ పేలు, పేటీఎంల ద్వారా చెల్లించేవారు. ఈ క్రమంలో.. అధికారులు కొన్ని ఆదేశాలు జారీచేశారు. ఇక మీదట.. కరెంట్ బిల్లుల విషయంలో.. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం సహా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు కుదరవని తెలిపాయి. జులై మాసం నుంచి.. యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్‌ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయి. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారులు..

ఇదిలా ఉండగా..ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి సెంట్రల్ పవర్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా.. డిస్కం వెబ్‌సైట్‌మరోవైపు.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, జిల్లాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు.. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వివరాలు వెల్లడించారు. డిస్కం వెబ్‌సైట్‌ apeasternpower.com సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Palla Srinivasa Rao

Electricity Bill Andhra Pradesh Phone Pay Google Pay App Current Bills

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Criminal Laws: ఇక ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు, నో పోలీస్ స్టేషన్, జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలుNew Criminal laws will be in force from july 1, now no need to go police station బ్రిటీషు కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యం అధినియం చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుAp Weather Forecast southwest monsoons and low depression ఏపీకు ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీSouthwest monsoon impact, imd issues yellow alert ap and telangana తెలంగాణలోని నల్గొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవేOTT Releases this week including viswalsen starred gangs of godavari నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్Reliance jio launches new unlimited 5g plans from tomorrow july 3rd రిలయన్స్ జియో ఇప్పుుడు 5జి నెట్‌వర్క్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టమర్లకు మరింత మెరుగైన నెట్‌వర్క్ అందించేందుకు కొత్త ప్లాన్స్ లాంచ్ చేస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »