Electricity Bill Pay: ప్రజల్లారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? ఒక్క నిమిషం ఈ విషయం తెలుసుకోండి

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Electricity Bill समाचार

Electricity Bill Payment,Reserve Bank Of India,RBI Guidelines

Electricity Bills Cant Be Paid Via Phonepe Paytm And Other Apps: ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి యాప్స్‌తో విద్యుత్‌ బిల్లు చెల్లిస్తున్నారా ఆగండి. మీ బిల్లులు చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపుపై తెలంగాణ విద్యుత్‌ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.

తెలంగాణ ప్రజల్లారా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారా ఒక్క నిమిషం ఆగండి. ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌, గూగుల్‌ పే యాప్స్‌ ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి బిల్లుల చెల్లింపులు జూలై 1వ తేదీ నుంచి ఆగిపోయాయని తెలంగాణ విద్యుత్‌ శాఖ ప్రకటించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ద్వారా చెల్లింపులు ఆగిపోయినట్లు ప్రకటించింది. విద్యుత్‌ బిల్లులు అధికారిక యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని సూచించింది.

Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Electricity Bill Payment Reserve Bank Of India RBI Guidelines Phonepe Paytm Amazon PAY Google Pay Energy Bills Bharat Bill Payment System

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

kangana ranaut: లేడీ కానిస్టేబుల్ కు గోల్డ్ రింగ్, జాబ్ ఆఫర్.. కంగానా రనౌత్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..kangana ranaut: కంగానా రనౌత్ చెంపదెబ్బ ఘటన చిలికి చిలికి గాలివానలా మారుతుంది. ఈ క్రమంలో ఛండీఘడ్ ఎయిర్ పోర్టులో నటి కంగానాను సీఎఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ చెంపమీద కొట్టిన విషయం తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ex Minister D Srinivas: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ గుండెపోటుతో కన్నుమూత..Ex Minister D Srinivas: కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ మాజీ మంత్రి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Electricity Bill: మీరు కరెంట్ బిల్లులు కట్టరా? మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి ఆగ్రహంVIP Culture Ending Electricity Bills Says Assam CM Himanta Biswa Sarma: ప్రజలు చెల్లించే డబ్బులతో జీతం పొందే వీఐపీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించరా అని ఓ ముఖ్యమంత్రి ఫైర్‌ అయ్యారు. ఇకపై తనతోపాటు అందరూ మంత్రులు, అధికారులు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »