DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్‌

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

IPL Live Score 2024 समाचार

DC Vs SRH,DC Vs SRH Highlights,Delhi Capitals Vs Sunrisers Hyderabad

IPL Live Sunrisers Hyderabad Win By 67 Runs With DC: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ పరుగులతో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది.

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డుల మీద రికార్డులు సృష్టించాలని కన్నేసినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో మరో సంచలనాత్మక ప్రదర్శనతో మూడో రికార్డును నెలకొల్పి హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. పరుగుల సునామీని సృష్టించిన పాట్‌ కమిన్స్‌ బృందం సొంత మైదానంలో ఢిల్లీకి భారీ షాకిచ్చింది. ఫలితంగా 67 పరుగుల తేడాతో ఢిల్లీపై హైదరాబాద్‌ విజయం సాధించింది.టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో సంచలన ప్రదర్శన చేసింది.

టాస్‌ నెగ్గి ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ గొప్పగానే పోరాడి ఓడింది. 19.1 బంతులకే 199 పరుగులు చేసి ఢిల్లీ కుప్పకూలింది. మరో ఓటమిని చవిచూసింది. ఓపెనర్లు పృథ్వీ షా , డేవిడ్‌ వార్నర్‌ విఫలమైన వేళ యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గార్క్‌ మళ్లీ బ్యాట్‌తో రెచ్చిపోయి ఆడాడు. 18 బంతుల్లోనే 65 పరుగులు చేసి దూకుడు కనబర్చాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లు సత్తా చాటాడు. అభిషేక్‌ పరేల్‌ గొప్పగా ఆడగా త్రిస్టన్‌ స్టబ్స్‌ తక్కువ స్కోర్‌ చేశాడు. లలిత్‌ యాదవ్‌ , అక్షర్‌ పటేల్‌ , అన్రిచ్‌ నోట్జే అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

DC Vs SRH DC Vs SRH Highlights Delhi Capitals Vs Sunrisers Hyderabad DC Vs SRH IPL Live Score

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL 2024 DC vs SRH: హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నేడే, ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలు పిచ్ రిపోర్ట్ ఇలాIPL 2024 DC vs SRH Match today at delhi arun jaitley stadium ఢీల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియం వేదికగా ఇవాళ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ జరగనుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024: ಹೈದರಬಾದ್ ವಿರುದ್ಧ ಡೆಲ್ಲಿ ಪಂದ್ಯ, ಟಾಸ್ ಗೆದ್ದ DC ಬೌಲಿಂಗ್ ಆಯ್ಕೆIPL : ಅರುಣ್ ಜೇಟ್ಲಿ ಸ್ಟೇಡಿಯಂನಲ್ಲಿ DC vs SRH ಪಂದ್ಯ ನಡೆಯುತ್ತಿದ್ದು, ಟಾಸ್ ಗೆದ್ದು DC ಬೌಲಿಂಗ್ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

SRH:138-2(8) DC vs SRH Live Cricket Score and Updates IPL 2024: SRH On Top With Travis HeadSRH:138-2(8), DC vs SRH Live Cricket Score and Updates, IPL 2024: SRH On Top With Travis Head
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

DC:70-2(4.3) DC vs SRH Live Cricket Score and Updates IPL 2024: David Warner Departs DC 2 DownDC:70-2(4.3), DC vs SRH Live Cricket Score and Updates, IPL 2024: David Warner Departs, DC 2 Down
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL RCB vs SRH Highlights: ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబాద్‌ భారీ విజయం.. బెంగళూరు చెత్త ప్రదర్శనIPL Live Score 2024 RCB vs SRH Sunrisers Hyderabad Tremondous Win: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. మరో అత్యధిక పరుగులతో హైదరాబాద్‌ భారీ విజయం సొంతం చేసుకోగా.. బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి పరాజయం మూటగట్టుకుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024, DC vs SRH Dream11 Prediction: पंत-हेड कप्तान के विकल्प, दिल्ली-हैदराबाद मैच की फैंटेसी टीम में इन खिलाड़ियों को चुन सकते हैंDC vs SRH Prediction, Delhi Capitals vs Sunrisers Hyderabad Playing XI: दिल्ली कैप्टिल्स और सनराइजर्स के बीच 35वें मैच के लिए 2 बेस्ट ड्रीम11 टीम सुझाई गई हैं।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »