Driving License New Rules: జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్, ఇకపై నో డ్రైవింగ్ టెస్ట్

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Driving License समाचार

Driving License New Rules,RTO Office,Driving Training Institutes

Driving License New Rules implemented from 1st june, now you can get driving license డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు రూపొందించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

Driving License New Rules: డ్రైవింగ్ లెసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు వచ్చేశాయి. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..Pragya Jaiswal: రంగురంగుల డ్రెస్సులో ప్రగ్యా జైస్వాల్.. కుర్రకారుల హృదయాలు ఫిదా

Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఓ పెద్ద ప్రక్రియ. ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగడం, స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయోమెట్రిక్ ఇలా 4-5 సార్లు తిరిగితేనే గానీ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందనే గ్యారంటీ లేదు. కానీ ఇక ఈ కష్టాలకు కేంద్ర ప్రభుత్వం చెక్ చెబుతోంది. కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు రూపొందించింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఆర్టీవో ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ ఉండదు. అన్నింటికీ మించి డ్రైవింగ్ టెస్ట్ ఉండదు. ఎలాంటి టెస్ట్‌లు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ సులభంగా పొందవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ప్రైవేట్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికేట్లు జారీ చేస్తాయి.

Driving License New Rules RTO Office Driving Training Institutes Central Government No Driving Test Driving License Without Driving Test How To Get Driving License

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Yadadri temple: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..Traditional Dress: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంకు వచ్చే భక్తులంతా ఇక మీదట సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలని యాదాద్రి ఆలయ అధికారులు సూచించారు. జూన్ 1 నుంచి ఈ నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Most Rich Zodiac Sign: ఈ 4 రాశుల వారు జూన్ 1వ తేదీ నుంచి లగ్జరీ లైఫ్‌ గడపబోతున్నారు!3 Lucky Zodiac Signs Most Likely Get Huge Money Soon జూన్ 1వ తేదీన ఎంతో ప్రత్యేకమైన కుజ గ్రహం మేషరాశిలోకి ప్రవేశించబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక నెరవేరబోతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mahindra XUV 3XO: మహీంద్రా నుంచి పనోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎస్‌యూవీMahindra launching its new facelift version Mahindra XUV 3XO Mahindra XUV 3XO ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ కలిగి ఉండటంతో మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఇన్‌ఫో‌టైన్‌మెంట్ సిస్టమ్ బాగుంటుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Yamaha Aerox S: యమహా నుంచి స్మార్ట్ కీ ఆప్షన్, 150 సిసి ఇంజన్‌తో కొత్త స్కూటీYamaha motors india launches its new scooty yamaha aerox S with 150cc Engine యమహా ద్విచక్ర వాహనాలకు దేశంలో చాలా ఆదరణ ఉంది. యమహా మోటార్స్ ఇండియా మరో కొత్ స్కూటీ లాంచ్ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »