Credit Card Rules: జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల్లో మార్పు, ఎలాగంటే

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Credit Card समाचार

Credit Card New Rules,Credit Card New Rules From July 3,BBPS

Rbi made changes in credit card bill payment method implies new rules జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారనుంది

Credit Card Rules: క్రెడిట్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ నిబందనలు మారుతున్నాయి. జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారుతోంది. ఆ వివరాలు మీ కోసం.Meenakshi Chaudhary: రెడ్ డ్రెస్సులో మీనాక్షి చౌదరి.. యువతను ఫిదా చేసేలా!

Credit Card Rules: బ్యాంకింగ్ వ్యవస్థ, యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. అదే విధంగా క్రెడిట్ కార్డుల బిల్లు చెల్లింపుల విధానంలో మార్పు తీసుకొచ్చింది. కొత్త విధానం జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే వచ్చే నెల నుంచి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు విధానం మారనుంది.

జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలు మారుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల విధానం మారనుంది. కొత్త నెల ప్రారంభం నుంచి క్రెడిట్ కార్డు బిల్లును భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అంటే బీబీపీఎస్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్‌ను మరింత సౌకర్యవంతంగా, సెక్యూర్‌గా మలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. కొత్త విదానంలో బిల్ చెల్లింపు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రెగ్యులేషన్ ప్రకారం జూలై 1 నుంచి బారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మాత్రమే క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించాలి. దాంతో జూలై 1 తరువాత క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసేటప్పుడు క్రెడ్, ఫోన్‌పే, బిల్ డెస్క్‌లలో సమస్య ఎదురుకావచ్చు. ఈ ప్రక్రియను పూర్తి చేయని బ్యాంకులు ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్‌లలో ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ విధానాన్ని ఇంకా యాక్టివేట్ చేసుకోలేదు.

పేమెంట్ సిస్టమ్‌ను మరింత సౌకర్యవంతంగా, సెక్యూర్‌గా మలిచేందుకే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిపి బీబీపీఎస్ ఒకటే ఏకీకృత పేమెంట్ వ్యవస్థను నెలకొల్పింది. ఆర్బీఐ దీనికో డెడ్‌లైన్ విధించింది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే పేమెంట్ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

Credit Card New Rules Credit Card New Rules From July 3 BBPS Bharat Bill Payment System Credit Card Bill Patymens Should Be With Bbps

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rahu Nakshatra Transit 2024: జూలై 8 నుంచి ఈ రాశులవారికి డబ్బే డబ్బు!Due To Rahu Nakshatra Transit 2024 8Th 4 Zodiac Sign People Will Get Huge Amount Of Money From July జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జూలై 8న నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rajahmundry Lok Sabha Election Result: రాజమండ్రి పీఠం రాజుదా రాణిదాRajahmundry Lok Sabha Election Result 2024 constituency ఈసారి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరిలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పోటీ చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pan Card Reprint: పాన్ కార్డు వివరాలు చెరిగిపోయాయా, ఆన్‌లైన్‌లో కొత్తది ఇలా రీ ప్రింట్ చేసుకోవచ్చుNow you can reprint your pan card if the details are faded know how to reprint pan card పాన్ కార్డు విషయంలో చాలా వెసులుబాటు ఉంది. పాన్ కార్డు పోతే డూప్లికేట్ పాన్ కార్డు ఎలా పొందవచ్చో పాన్ కార్డు ఫేడ్ అయితే రీ ప్రింట్ ఆప్షన్ ఉంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Pan card-Aadhaar Link: పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం, ఎలా లింక్ చేయాలిPan Card Aadhaar Linking check the status whether it is linked or not పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Ayushman Card: 5 నిమిషాల్లో ఆయుష్మాన్ కార్డు పొందడం ఎలా, ఇలా అప్లై చేయండిAyushman Card benefits and eligibility criteria know the process ఆయుష్మాన్ పధకంలో భాగంగా ప్రతి నిరుపేదకు పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందుతుంది. దేశంలోని నిరుపేదలు 5 లక్షల వరకూ ఖర్చయ్యే వైద్య చికిత్సను పొందవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »