Chhattisgarh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 3 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 16%
  • Publisher: 63%

Chhattisgarh Road Accident समाचार

Chhattisgarh Road Accident Latest Updates

Chhattisgarh Road Accident Latest Updates: ఛత్తీస్‌ఘడ్‌లో పికప్ వ్యాను బోల్తా పడడంతో 17 మంది కూలీలు మృతి చెందారు. టెండు ఆకు తెంపేందుకు వెళ్లిన కూలీలు.. పికప్ వ్యానులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Jr NTR Assets: జూనియర్ ఎన్టీఆర్ ఇళ్లు.. ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా..! మైండ్ బ్లాంక్ చేస్తోన్న అస్సెట్స్ వాల్యూ..ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కబీర్‌ధామ్ జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పికప్ వ్యాన్ బోల్తా పడటడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారంతా కూలీలేనని.. టెండు ఆకులు తెంపుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కూలీలను తీసుకుని వస్తుండగా..

కొంతమంది వ్యానుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక ఈ ప్రమాదం తరువాత మృతదేహాలు రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద ఘటనపై సీఎం విష్ణుదేవ్ విచారం వ్యక్తం చేశారు. కబీర్‌ధామ్ జిల్లా కుక్‌దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహ్పానీ గ్రామ సమీపంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Chhattisgarh Road Accident Latest Updates

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Private Travel Fire Accident: పల్నాడులో ఘోరం.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌.. 6 గురి సజీవదహనం..Private Travel Fire Accident: ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఈ ప్రమాదంలో గాయలైనవారిని చిలకలూరిపేట పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

छत्तीसगढ़ में पिकअप पलटा, 18 की मौत: सभी आदिवासी, इनमें मां-बेटी सहित 16 महिलाएं; कवर्धा में 20 फीट गहरे गड्...Chhattisgarh Kawardha Baiga Adivasi Road Accident Update कवर्धा में बैगा आदिवासियों से भरा पिकअप वाहन पलटा; 25 से ज्यादा गंभीर
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

छत्तीसगढ़ में भीषण सड़क हादसा, 5 महिला समेत 8 की मौत, 20 से ज्यादा घायलChhattisgarh Road Accident: छत्तीसगढ़ के बेमेतरा में भयानक सड़क हादसा हुआ है। जहां दोनों वाहनों की टक्कर में 8 लोगों की मौत हो गई है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

Suryapet Road Accident: సూర్యాపేట హైవే మీద మరోఘోరం.. ఆరుగురు దుర్మరణం.. అసలేం జరిగిదంటే..?Telangana News: సూర్యాపేట హైవే మీద తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆగి ఉన్న లారీని, కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జుగా మారిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Malysian Navy Choppers Crash: గాల్లో ఢీకొన్న హెలికాప్టర్లు..10 మంది దుర్మరణం.. వీడియో వైరల్..Malysian Navy Choppers Collid:మలేషియాలో నేవీ రిహరర్సల్ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రెండు హెలికాప్లర్లు గాలిలో ఒకదానికి మరోకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో గాలిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలనో పది మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »