Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్‌

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Bank Holidays समाचार

Bank Holidays In July,Bank Employees,Bank Customers

Bank Holidays In July 2024: బ్యాంకు సేవలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో బ్యాంకు సెలవులు అనేవి ముందే తెలుసుకుని వెళ్తే సమయం ఆదాతోపాటు పని వెంటనే పూర్తవుతుంది. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులు చూశారా?

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Guru Chandal Yoga 2024: గురు చండాల యోగం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఐశ్వర్యం పొందనున్న రాశులు ఇవే..

లావాదేవీల కోసం బ్యాంకుల వినియోగం తప్పనిసరిగా మారింది. గతంలో మాదిరి నగదు లావాదేవీలు లేకపోవడంతో అంతా ఆన్‌లైన్‌ వ్యవహారాలు నడుస్తున్నాయి. దీంతో బ్యాంకుల సేవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్యాంకు సేవల కోసం వినియోగదారులు బ్యాంకులకు వెళ్తున్నారు. ఎంత ఆన్‌లైన్‌ సేవలు వచ్చినా కూడా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల సెలవులు ముందే తెలుసుకుంటే ఆ రోజు సులువుగా పూర్తి చేసుకోవచ్చు. లేకపోతే సెలవు ఉన్న రోజే బ్యాంకుకు వెళ్తే నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Asaduddin Owaisi: అసదుద్దీన్ ఎంపీ పదవీ ఊడుతుందా?.. రాజ్యంగంలోని ఆ ఆర్టికల్ ఏం చెబుతుందో తెలుసా..?Kalki 2898 AD Movie Public Review: ప్రభాస్‌కు దీటుగా.. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ రోల్ ఇదే.. రౌడీ ఫ్యాన్స్‌కు పునకాలే..!CM Revanth Reddy: మాజీ సీఎంలపై మండిపడిన రేవంత్ రెడ్డి..

Bank Holidays In July Bank Employees Bank Customers Bank Transactions Which Days Bank Holidays

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bank Holidays July 2024: జూలై నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడెప్పుడంటేBank Holidays list in july 2024 all banks remains closed for 12 days ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల జాబితాలో 12 రోజులు సెలవులున్నాయి. బ్యాంకు సంబంధిత పనులుంటే ఆ సెలవుల్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఆర్బీఐ ప్రకటించిన జూలై నెల 12 రోజుల సెలవుల్లో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Fund transfer: మీకు డబ్బు అత్యవసరమా? ఇలా క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండి..Fund transfer: నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా క్రెడిట్ కార్డు నుంచి మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమా చేసుకోవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!Personal Loan: ఇందులో అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందించే బ్యాంకులు కూడా ఉన్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Water Supply Cut: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. రెండు రోజులు నీటి సరఫరా బంద్‌Alert To Hyderabad Water Supply Shutdown Two Days: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతు పనుల నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bakrid Holiday: ప్రజలకు శుభవార్త.. 2 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..?Two Days Holidays On June 17th And 25th For Bakrid In Telangana: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్‌ పర్వదినానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆ రోజుతోపాటు మరో రోజు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

6 months materninty leaves: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ గుడ్ న్యూస్.. వారికి కూడా 6 నెలల పాటు సెలవులు..Pm modi: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు నరేంద్ర మోదీ తీపికబురు చెప్పారు. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ మహిళలకు ఆరునెలల పాటు మెటర్నిటీ సెలవులు ఇస్తున్న విషయం తెలిసిందే.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »