Bajaj Cng Bike 2024: బజాజ్ నుంచి త్వరలోనే 6 కొత్త CNG బైక్‌లు.. ఫీచర్స్‌ లీక్!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Bajaj CNG Bike समाचार

Cng Bike Price,Bajaj Cng Bike Price,CNG Bike In India

125 Cc Engine Bajaj 6 Cng Bikes Launch June 18, Features leak త్వరలోనే బజాజ్ కంపెనీ నుంచి ప్రీమియం ఫీచర్స్‌తో 6 CNG మోటార్ సైకిల్స్ లాంచ్ కాబోతున్నాయి. విడుదలకు ముందే ఈ బైకులకు సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

Bajaj Cng Bike 2024: త్వరలోనే బజాజ్ కంపెనీ నుంచి ప్రీమియం ఫీచర్స్‌తో 6 CNG మోటార్ సైకిల్స్ లాంచ్ కాబోతున్నాయి. విడుదలకు ముందే ఈ బైకులకు సంబంధించిన ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.Mahesh Babu - R Narayana Murthy: సూపర్ స్టార్ మహేష్ బాబుకు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తికి ఉన్న ఈ సంబంధం తెలుసా..రోజురోజుకి మార్కెట్లో CNG వాహనాల డిమాండ్ పెరుగుతోంది.

అలాగే బజాజ్ కంపెనీ ఇప్పటికే CNG మోటార్ సైకిల్ విడుదలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించింది. భారతదేశంలోని తొలి సిఎన్‌జీ మోటార్ సైకిల్‌ను జూన్ 18వ తేదీన అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కూడా తెలిపింది. దీనిని అద్భుతమైన డిజైన్‌తో, ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి లాంచ్ కాబోయే మొట్టమొదటి CNG బైక్ అద్భుతమైన మైలేజీని కలిగి ఉంటుంది. దీంతో కస్టమర్ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.

అధికారిక సమాచారం ప్రకారం బజాజ్ మోటార్ సైకిల్ కంపెనీ జూన్ 18వ తేదీనే మొత్తం ఆరు మోటార్ సైకిల్‌లను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే బజాజ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే విడుదలకు ముందే కొన్ని బైకులకు సంబంధించిన ఫీచర్స్, ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. లీకైన వివరాల ప్రకారం ఏయే ఫీచర్స్‌తో బజాజ్ కంపెనీ CNG మోటార్‌సైకిల్స్‌ను విడుదల చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Cng Bike Price Bajaj Cng Bike Price CNG Bike In India Pulsar Cng Bike

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bajaj Cng Bike 2024: త్వరలోనే మార్కెట్‌లోకి Bajaj Cng 2024 వస్తోంది! ఫీచర్స్‌ చూడండి..Powerful 125 Cc Engine Bajaj Cng 2024 Bike Will Launch Soon త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో బజాజ్‌ నుంచి కొత్త బైక్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ CNG వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ తెలుసుకోండి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj Cng Bike Price: రూ.80కే 120 కిమీల మైలేజీ ఇచ్చే బజాజ్‌ Cng బైక్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!120 Km Mileage Bajaj Cng Bike 2024 Coming Soon, Expected Features, Specifications Details ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త మోటర్‌ సైకిల్‌ని లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj Chetak EV 2024: పాత మోడల్‌లోనే కొత్త బజాజ్ చేతక్ 2024 రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ చూడండి!113 Km Mileage Bajaj Chetak Electric Scooter 2024 Is Coming. Expected Features, Specifications, Price Details ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ లాంచ్ కాబోతోంది. ఇది గతంలో ఉన్న పాత మోడల్‌ చేతక్‌లా రాబోతున్నట్లు తలుస్తోంది. దీంతో పాటు ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Swift Dzire 2024 Model: దిమ్మ తిరిగిపోయే డిజైన్‌తో కొత్త Swift Dzire 2024 రాబోతోంది..ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ఇవే!1.2 Liter 3 Cylinder Z Series Petrol Engine Swift Dzire 2024 Launch Soon అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మారుతి సుజుకి కొత్త డిజైన్ 2024 మోడల్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bajaj का एक और धमाका! 18 जून को आ रही है दुनिया की पहली CNG BikeBajaj CNG Bike: बजाज ऑटो एमडी राजीव बजाज ने कहा कि, आगामी 18 जून को पहली सीएनजी मोटरसाइकिल को लॉन्च किया जाएगा.
स्रोत: AajTak - 🏆 5. / 63 और पढो »

New Model Maruti Swift 2024: త్వరలోనే కొత్త స్విఫ్ట్‌ 2024 ప్రీ బుకింగ్‌ ప్రారంభం.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!New Maruti Swift 2024 Pre-booking Starts Soon, Expected Features, Specifications ఫోర్త్‌ జనరేషన్‌ స్విఫ్ట్‌ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది 23.4kmpl మైలేజీని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం నాలుగు వేరియంట్స్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »