BJP Madhavi latha: మసీదు ముందు రామబాణం వేసిన మాధవీలత.. సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Sri Rama Navami 2024 समाचार

AIMIM Asaduddin Owaisi,Madhavi Latha,Rama Arrow

MP Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ మాధవీలతపై మండిపడ్డారు. శ్రీ రామనవమి శోభాయాత్ర రోజున.. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీల ఓల్డ్ సిటీలో మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇప్పటికే పెనుదుమారంగా మారాయి. ఇక మరోవైపు.. కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకేసు అనుహ్యాంగా తెరమీదకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ఇటు బీఆర్ఎస్ అధినేత నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన దాదాపు.. 20 మంది ఎమ్మెల్యేలు, తిరిగి బీఆర్ఎస్ వైపుకు చూస్తున్నారంటూ బాంబు పేల్చారు.

ఇదిలా ఉండగా.. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి బుధవారం రోజున ఓల్డ్ సిటీలో రామనవమి శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మసీదువైపు చూస్తు రామబాణం ఎక్కుపెట్టి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు ఇది పొలిటికల్ హీట్ ను పెంచేదిగా మారింది. దీనిపై తాజాగా.. మస్లీజ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహాజమని, ఇలాంటి చర్యలు చేస్తు ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తానే ఒక వేళ ఏదైన గుడిముందు మీలాగా చేష్టలు చేస్తే చూస్తు ఊరుకుంటారా..?.. అని మాధవీలతకు కౌంటర్ వేశారు. ఇదేనా బీజేపీ చెబుతున్న వికసిత్ భారత్.. సబ్ కా సాత్ సబ్ వికాస్.. అంటూ మండిపడ్డారు. ప్రజలందరు కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు చేస్తున్న పనులను గమనిస్తున్నాయని, ఇలాంటి వారికి ప్రజలు సరైన విధంగా బుద్ది చెబుతారన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, ఇలాంటి రాష్ట్రంలో కొందరు కావాలని శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కాగా ఇటీవల అక్బరుద్దీన్ కూడా తమను చంపడానికి చూస్తున్నారంటూ, జైలులోపెడతారంటూ కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఇటు మజ్లీస్ నేతలు, కార్యకర్లలు ఖండిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

AIMIM Asaduddin Owaisi Madhavi Latha Rama Arrow Loksabha Elections 2024

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

माधवी लता ने ओवैसी को क्यों कहा मुसलामानों का अंबानी?Madhavi Latha Exclusive Interview: माधवी लता ने ओवैसी को लेकर बड़ा बयान दिया है. दरअसल हैदराबाद Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

देखें हैदराबाद से बीजेपी उम्मीदवार माधवी लता का इंटरव्यूMadhavi Latha Exclusive Interview: हैदराबाद लोकसभा सीट पर एआईएमआईएम के मुखिया असदुद्दीन ओवैसी के Watch video on ZeeNews Hindi
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Madhavi Latha challenges Owaisi for a debate ahead of LS pollsBharatiya Janata Party candidate Madhavi Latha challenges AIMIM chief Asadduddin Owaisi for a debate on a news channel ahead of the Lok Sabha polls.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..Mamatha banerjee: ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్ లోని దినాజ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను, శోభాయాత్రలను ఎలాంటి అంతరాయంలేకుండా జరుపుకుంటామని అన్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »