Burer India: బ్యూరర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా క్రికెట్ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Sourav Ganguly समाचार

Beurer India Pvt Ltd,Made In India,Blood Glucose Monitor

Sourav Ganguly Brand Ambassador For Beurer India: భారత క్రికెట్‌ మాజీ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ మరో పాత్ర మెరవనున్నారు. దేశంలోనే ప్రముఖ హెల్త్‌ కేర్‌ పరికరాల తయారీ సంస్థ బ్యూరర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

Yadadri Dress Code: యాదాద్రికి వస్తున్న భక్తులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్తరూల్.. అలా వస్తే నో దర్శనం..

ప్రముఖ హెల్త్‌ కేర్‌ పరికరాల తయారీ సంస్థ బ్యూరర్‌కు ప్రచారకర్తగా భారత క్రికెట్‌ మాజీ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ ఎంపికయ్యారు. గంగూలీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తూ బ్యూరర్‌ ప్రకటన విడుదల చేసింది. అంబాసిడర్‌గా ప్రకటిస్తూనే సంస్థ ఉత్పత్తులను మార్కెట్‌లోకి వదిలింది. గంగూలీకి ఉన్న గుర్తింపు ప్రజలతో తమ కంపెనీ అనుబంధాన్ని మరింత పెంచుతుందని ఆ సంస్థ భావించింది. గంగూలీ లాంటి గొప్ప వ్యక్తులు తమ సంస్థకు మద్దతుగా నిలవడం సంతోషకరమని బ్యూరర్‌ కంపెనీ సీఈఓ వీఎస్‌ సలీల్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Assembly Elections PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..

Beurer India Pvt Ltd Made In India Blood Glucose Monitor

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kangana Ranaut: బీజేపీ ఫైర్ బ్రాండ్.. కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?Kangana Ranaut: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్‌ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 World Cup: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. టీ20 ప్రపంచకప్‌ కూడా ఉచితమేDisney+ Hot Star T20 World Cup: క్రికెట్‌ అభిమానులకు హాట్‌ స్టార్‌ అదిరిపోయే శుభవార్త వినిపించింది. ప్రపంచ అత్యుత్తమ జట్లు తలపడే ఈ టోర్నీని కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చని ప్రకటించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Yuvraj Singh: టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సిక్సర్ల కింగ్Yuvraj Singh: టీ20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నియమించబడ్డాడు. అతడితోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లను కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఎంపిక చేసింది ఐసీసీ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్‌ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగుTragedy Incident Lighting Young Boy Died In Nalgonda District: సరదాగా వేసవి సెలవులను గడపడానికి అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలవడం తీవ్ర విషాదం నింపింది. క్రికెట్‌ ఆడుతూ చెట్టు కిందకు చేరడమే అతడి మృత్యువుకు కారణం.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

करेंट अफेयर्स 13 मई: भारत-ईरान के बीच चाबहार पोर्ट समझौता हुआ, IPS इदाशिशा नोंगरांग पूर्वोत्तर भारत की पहली...Current Affairs Chabahar Port agreement signed between India and Iran, IPS Idashisha Nongrang became the first woman DGP of Northeast India, Current Affairs May, Current Affairs 2024
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

Lok Sabha Election 2024: Rahul Gandhi को Raebareli की जनता दें, वह आपको निराश नहीं करेंगे: Sonia GandhiINDIA  Alliance Rally In Raebareli: शुक्रवार को INDIA Alliance ने रायबरेली में महारैली की, जिसमें राहुल गंधी, सोनिया गांधी, प्रियंका गंधी और अखिलेश यादव भी शामिल रहे.
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »