Bengaluru rave party: రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం.. నటి హేమకు నోటీసులు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Actress Hema समाचार

Bengaluru Rave Party,Bengaluru Police,FSL Report

Actress hema: నటి హేమకు బెంగళూరు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఈ నెల 27 తమ ముందు హజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెకు రక్తం నమునాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలడంతో ఆమెకు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.

Actress Hema : బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటి హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు పోలీసులు తమ ముందు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మే 27 సోమవారం రోజున తమ ముందుకు హజరు కావాలంటూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈరోజు జారీ చేయడం ప్రస్తుం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్.. మరోవైపు రేవ్ పార్టీనీ నిర్వహించిన ఫామ్ హోస్ యజమాని గోపాల్ రావ్ కు కూడా క్రైమ్ బ్రాంచీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈయను కూడా సోమవారం మే 27 తమ ముందు హజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీలో ఎవరు డ్రగ్స్ ను సరఫరా చేశారు, దీని వెనుక ఉన్న పెడ్లర్ ఎవరు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో.. బెంగళూరు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. నటి హేమ బెంగళూరు పార్టీలో లేనని బుకాయించే ప్రయత్నం చేశారు. బెంగళూరు ఘటనలో దొరికిపోయిన తర్వాత కూడా ఆమె తన ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పడం, పులిహోర వండి వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌ కు గురైంది. దీనికి తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పడం, ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పడం కూడా ఆమెకు నెగెటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టింది.ఇక బెంగళూరు పోలీసులకు ఆమె తన పేరును కృష్ణవేణి అని చెప్పి బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.6th Phase Lok Sabha Polls

Bengaluru Rave Party Bengaluru Police FSL Report Bengaluru Crime Branch Police Notices To Hema

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bengaluru Rave Party: బెంగళూరులో భారీ రేవ్ పార్టీ.. పోలీసులో అదుపులో సినీ ప్రముఖులు వీళ్లే..Bengaluru Rave Party: బెంగళూరులో అనధికారికంగా జరిగిన భారీ రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు ఎస్వోటి పోలీసులు అదుపులో టాలీవుడ్ సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bengaluru rave party : ರೇವ್ ಪಾರ್ಟಿ ಮೇಲೆ ದಾಳಿ.. ಕೊಕೇನ್, ಎಂಡಿಎಂಎ ಮಾತ್ರೆಗಳು ಪೊಲೀಸರ ವಶಕ್ಕೆBengaluru rave party : ಬೆಂಗಳೂರಿನ ಫಾರ್ಮ್‌ಹೌಸ್‌ನಲ್ಲಿ ಆಯೋಜಿಸಲಾಗಿದ್ದ ರೇವ್ ಪಾರ್ಟಿಯ ಮೇಲೆ ಕೇಂದ್ರ ಅಪರಾಧ ವಿಭಾಗದ ತಂಡ ದಾಳಿ ನಡೆಸಿದೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Hema: డ్రగ్స్ టెస్టులో హేమాకి పాజిటివ్..రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలుBangalore Reva Party: బెంగళూరు రేవ్ పార్టీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ రేవ్ పార్టీ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు హేమ. తాను ఆ పార్టీకి వెళ్లలేదు అని ఒక వీడియో క్లిప్ సైతం విడుదల చేసింది.. అయితే ఆమెకు బెంగళూరు పోలీసులు షాక్ పైన షాక్ ఇస్తున్నారు..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bengaluru Airport: ఆ విమానాశ్రయంలో అడుగుపెడితే జేబు గుల్ల, 7 నిమిషాలకు 150 రూపాయలుBengaluru International Airport introduces new entry fee బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అతిపెద్ద, రద్దీ విమానాశ్రయాల్లో ఒకటి. బెంగళూరు కీలక నగరం కావడంతో విమానాల రాకపోకలు ఎక్కువే ఉంటాయి
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bengaluru Rave Party માં મોટો ખુલાસો: 2 લાખ રૂપિયામાં એન્ટ્રી, નશામાં ધૂત હતી બે અભિનેત્રીઓBengaluru Rave Party Case: બેંગલુરૂમાં ઇલેક્ટ્રોનિક્સ સિટી પાસે રેવ પાર્ટીમાં 103 લોકો સામેલ હતા, જેમાંથી 86 લોકોના રિપોર્ટ ડ્રગ્સ પોઝિટિવ આવ્યા છે. તેમાં સાઉથની અભિનેત્રી પણ સામેલ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Actress Hema: బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించిన నటిన హేమ.. తన పేరును ఏమని చెప్పుకుందో తెలుసా..?Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్తైన నటి హేమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. తప్పుచేసినట్లు డ్రగ్ టెస్టులో దొరికి పోయిన కూడా ఆమె బుకాయించడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »