Aa Okkati Adakku OTT: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ సినిమా.. ఆ ఒక్కటి అడక్కు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Aa Okkati Adakku समाचार

Aa Okkati Adakku Movie Ott Release Date,Aa Okkati Adakku Movie,Aa Okkati Adakku Teaser

Aa Okkati Adakku: అందరినీ ఆశ్చర్యపరుస్తూ అల్లరి నరేష్ సినిమా ఆ ఒక్కటి అడక్కు.. ఎవరికి చెప్పకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్.. గురించి పూర్తి వివరాలు మీకోసం..

Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!అల్లరి నరేష్ హీరోగా ఈమధ్య వచ్చిన కామెడీ చిత్రం ఆ ఒక్కటి అడక్కు. గత కొద్ది రోజుల నుంచి కామెడీ హీరో అల్లరి నరేష్ సీరియస్ రోల్స్ చేస్తూ వచ్చారు. అవి ఆయనకి మంచి విజయం సాధించి పెట్టాయి కూడా. అయితే తన కెరియర్ మొదట్లో తనకు బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన కామెడీ ఫార్ములాని మరోసారి అమలు చేయడానికి ట్రై చేశాడు ఈ హీరో. రాజేంద్రప్రసాద్ తరువాత అంతటి కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నారు అల్లరి నరేష్.

కాగా ఇప్పుడు అదే సినిమా పేరుతో.. కథ మాత్రం పూర్తి డిఫరెంట్ గా ..ఈ ‘ఆ ఒక్కటి అడక్కు’.. సినిమా ప్రేక్షకుల ముందుకి గత నెలలో వచ్చింది. అయితే ఈ సినిమా అల్లరి నరేష్ కి నిరాశ మిగిల్చింది. ప్రేక్షకులను ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమాని ఓటీటీలోకి వచ్చాక చూద్దామని చాలామంది ఫిక్స్ అయిపోయారు.

ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్విమ్మింగ్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందని తెలుగు ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ చది చప్పుడు లేకుండా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేసింది ఈ సినిమా. అసలు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. మరి థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, కల్పలత, అనీష్ కురువిల్లా, హర్ష చెముడు, అరియానా గ్లోరీ ముఖ్య పాత్రల్లో నటించారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

Aa Okkati Adakku Movie Ott Release Date Aa Okkati Adakku Movie Aa Okkati Adakku Teaser Aa Okkati Adakku Ott Aa Okkati Adakku Ott Release Date

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?Aa Okkati Adakku Movie Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు .చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Aa Okkati Adakku Day 2 Collections: మళ్లీ కామెడీ సినిమాతో నరేష్.. కానీ నవ్వించలేకపోయారుగా..Aa Okkati Adakku movie collections : చాలాకాలం తర్వాత మళ్లీ రొమాంటిక్ కామెడీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు అల్లరి నరేష్. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Geethaanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి రావడానికి సిద్ధమైపోయిన అంజలి 50వ సినిమా..Geethaanjali 2 OTT: అంజలి హీరోయిన్ గా నటించి సూపర్ హిట్ హారర్ కామెడీ.. గీతాంజలి కి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా.. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైంది. సినిమా ఓ మోస్తరుగా బానే కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలో ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలకి సిద్ధం అవుతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Vishnu Vardan: టైటిల్ వివ పెడితే ఆ సినిమా హిట్.. విష్ణువర్ధన్ బయటపట్టిన ఇంట్రెస్టింగ్ విషయాలుViva: పబ్లిసిటీ డిజైనర్ విష్ణువర్ధన్ రెడ్డి సినిమా పేరు పెట్టారంటే ఆ చిత్రం తప్పక విషయం సాధిస్తుంది. ఈ సెంటిమెంట్ గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మాటల్లోనే విందాం..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

This Week Theatrical Releases Telugu: నిరాశపరిచిన శుక్రవారం.. వెలవెలపోయిన బాక్స్ఆఫీస్Aa Okkati Adakku Collections : ఈ వేసవికాలం మొదటి వారంలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో ఒక్క సినిమా కూడా మంచి కలెక్షన్లు అందుకోలేకపోతుంది. నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లానే పడ్డాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Rashmika Mandanna: ఆ చిన్న దర్శకుడుతో సినిమా చెయ్యాలని ఉంది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలుRashmika Upcoming Movies: పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుని హీరోయిన్ రష్మిక. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఒక చిన్న దర్శకులతో సినిమా చేయాలని ఉంది అని చెప్పడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »