AP Weather Forecast: ఏపీకు తుపాను ముప్పు లేనట్టే, బంగ్లాదేశ్ దిశగా అల్పపీడనం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

AP Rains Alert समाचार

Bay Of Bengal,Low Depression,Ap Weather Forecast For Next 3 Days

Andhra pradesh Weather forecast, no cyclone alert for state as low depression moving towards bangladesh అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మద్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే పరిస్థితి కన్పిస్తోంది. దాంతో ఏపీకు తుపాను ముప్పు తప్పిందని ఐఎండీ వెల్లడించింది.

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పనుంది. ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం దిశమార్చుకోవడంతో ఏపీలో భారీ వర్షాలుండవని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరోసారి పెరగవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Madhavi Latha: ఎన్నికల తర్వాత మాధవీలత ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉన్నారో తెలుసా?

నైరుతి బంగాళాఖాతంలో ఇవాళ ఏర్పడనున్న అల్పపీడనం కాస్తా మే 24 నాటికి వాయుగుండంగా, తుపానుగా బలపడనుందని ఐఎండీ అంచనా వేసింది. మొదట్లో ఈ వాయుగుండం వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, ఫలితంగా కోస్తాంధ్ర , ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడీ అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మద్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే పరిస్థితి కన్పిస్తోంది. దాంతో ఏపీకు తుపాను ముప్పు తప్పిందని ఐఎండీ వెల్లడించింది.

Bay Of Bengal Low Depression Ap Weather Forecast For Next 3 Days Low Depression In Bay Of Bengal Cyclone Alert In Bay Of Bengal No Cyclonic Alert To Andhra Pradesh High Temperatures

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cyclone Alert: ఏపీకు తుపాను హెచ్చరిక, కాకినాడ-విశాఖ తీరంపై పెను ప్రభావంIMD Warns of cyclone alert in bay of bengal likely to hit వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP TS Weather Updates: నైరుతి, అల్పపీడనం ప్రభావం, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలుIMD Alerts of moderate rains in andhra pradesh and telangana for coming 3 days వాతావరణంలో జరుగుతున్న ఈ మార్పుల కారణంగా రానున్న మూడ్రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని మండలాల్లో వడగాలులు వీయవచ్చు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP TS Weather Forecast: నైరుతి రుతుపవనాలొచ్చేశాయి, ఏపీ తెలంగాణలో మూడ్రోజులు వర్షాలుAndhra pradesh and telangana weather forecast report southwest monsoon నైరుతి రుతుపపవనాలు ఊహించినట్టే మూడ్రోజులు ముందుగానే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి కదులుతున్నాయి. అనుకున్న సమయానికి మే 31 నాటికి దేశంలో కేరళ తీరాన్ని తాకి దక్షిణాదిలో విస్తరించనున్నాయి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Weather Forecast: ఏపీలోని ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు, తస్మాత్ జాగ్ర్తత్తAndhra pradesh Weather forecast and upodates imd issues alert ద్రోణి కారణంగా రానున్న రెండు ముడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Weather Today: জোড়া ঘূর্ণাবর্তে কতদিন চলবে দুর্যোগ? বৃষ্টি মিটতেই কি ফের তাপপ্রবাহের দহন শুরু?Weather Update for Today Rain and thunderstorm forecast till Monday
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »