Adudam Andhra: ఆడుదాం ఆంధ్రా పనికి మాలిన ప్రోగ్రామ్‌.. రోజా అవినీతిని కక్కిస్తాం

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Mandipalli Ramprasad Reddy समाचार

Secretariat,Amaravati,Ap Politics

Adudam Andhra Event Corruption: జగన్‌ ప్రభుత్వంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విచారణ చేస్తామని.. నాటి మంత్రి రోజా అవినీతిని కక్కిస్తామని ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి ప్రకటించారు.

గత ప్రభుత్వంలో అట్టహాసంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాటి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ చేస్తామని ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతుతోంది. తాజాగా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి మరోసారి అదే విషయాన్ని ప్రకటించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం పనికిమాలిన ప్రోగ్రామ్‌ అని విమర్శించారు. ఆ శాఖ మంత్రిగా ఉన్న రోజా చేసిన అవినీతిని కక్కిస్తామని ప్రకటించారు.

AP Govt Schemes: వైఎస్సార్‌, జగన్‌ పేర్లు తొలగింపు.. పథకాల పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం 'క్రీడా పరంగా భారతదేశం ఎంతో వెనుకంజలో ఉంది. గత ప్రభుత్వం యువతకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వంలో క్రీడా శాఖలో జరిగిన అవినీతిని విచారణ చేసి కక్కిస్తాం' అని మంత్రి ప్రసాద్‌ రెడ్డి తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 'తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకం సౌకర్యంలో ఎదురయ్యే లోటుపాట్లు ఏపీలో తలెత్తకుండా చూస్తున్నాం' అని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Tirumala Tirupati Devasthanam

Secretariat Amaravati Ap Politics Adudam Andhra Program RK Roja Selvamani

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Andhra Pradesh: दो जून से हैदराबाद नहीं रहेगी आंध्र की राजधानी, प्रदेश पुनर्गठन कानून की मियाद पूरीAndhra Pradesh: दो जून से हैदराबाद नहीं रहेगी आंध्र की राजधानी, प्रदेश पुनर्गठन कानून की मियाद पूरी Hyderabad will not be capital of Andhra Pradesh after June 2nd State Reorganization Act expire
स्रोत: Amar Ujala - 🏆 12. / 51 और पढो »

Andhra Pradesh Loses Hyderabad As Capital On Telanganas 10th BirthdayHyderabad, one of the bustling metropolitan cities of the country, ceased to be the common capital of Telangana and Andhra Pradesh from Sunday as per the Andhra Pradesh Reorganisation Act, 2014.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

आंध्र प्रदेश और ओडिशा विधानसभा का रिजल्ट आज: आंध्र के 5 एग्जिट पोल में NDA और दो में YSRCP की सरकार; ओडिशा ...Andhra Pradesh Odisha Election Result 2024 LIVE Updates, Latest News; Andhra Pradesh Odisha (Vidhan Sabha) Assembly Election Result 2024 Who will win?
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

Andhra Pradesh: आंध्र को जीत केंद्र में फिर किंगमेकर बने चंद्रबाबू, जनता ने वादों पर जताया भरोसाAndhra Pradesh: आंध्र को जीत केंद्र में फिर किंगमेकर बने चंद्रबाबू, जनता ने वादों पर जताया भरोसा Lok Sabha Elections 2024 Result TDP unilateral victory Andhra Pradesh made Chandrababu Naidu kingmaker
स्रोत: Amar Ujala - 🏆 12. / 51 और पढो »

ओडिशा में 24 साल का पटनायक राज खत्म: भाजपा ने मोदी के चेहरे पर चुनाव लड़ा था; आंध्र में NDA सरकार, जगन को 1...Andhra Pradesh Odisha Election Result 2024 Updates, Latest News; Andhra Pradesh Odisha (Vidhan Sabha) Assembly Election Result 2024
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

Andhra Pradesh CM Oath Ceremony: ಇಂದು ನಾಲ್ಕನೇ ಬಾರಿಗೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕರಿಸಲಿದ್ದಾರೆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡುAndhra Pradesh CM Chandrababhu naidu: ಮೊದಲು 1995ರಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿದ್ದ ಎನ್. ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು (Chief Minister of Andhra Pradesh N. Chandrababu Naidu), ಸತತ 2004ರವರೆಗೂ ಅಧಿಕಾರದಲ್ಲಿದ್ದರು.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »