7th Pay Commission: డీఏ పెంపుపై గందరగోళం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు ఎలా..?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 78 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

7Th Pay Commission समाचार

7Th Pay Commission News,DA Hike,DA Hike Latest Updates

7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరుకుంది. అయితే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. మొత్తం డీఏ 50 శాతం చేరుకుంటే.. ఆ మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలిపి మళ్లీ జీరో నుంచి డీఏను లెక్కించాల్సి ఉంటుంది.

7th Pay Commission DA Hike Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం డీఏ 50 శాతానికి చేరుకోవడంతో మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..? లేదా ఇప్పుడు ఉన్నదానికే యాడ్ చేస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి AIPCI Index డేటా కూడా ఇంకా రిలీజ్ చేయలేదు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరుకుంది. అయితే 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం.. మొత్తం డీఏ 50 శాతం చేరుకుంటే..

Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో జూలై నెలలో పెరుగుతుంది. AICPI ఇండెక్స్ తాజా డేటాలో 138.9 పాయింట్లకు చేరుకుంది. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 50.84 శాతానికి పెరిగింది. ఈ డేటా జనవరి 2024 నెలలో విడుదల చేసింది. లేబర్ బ్యూరో షీట్ నుంచి ఫిబ్రవరికి సంబంధించిన డేటా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో డీఏను జీరోకు తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే కొత్త డేటాను రిలీజ్ చేయలేదని అంటున్నారు. డీఏ ఎంత పెరుగుతుందనేది నిపుణులకు కూడా అంచనా వేయడం సాధ్యం కావడం లేదు.

అయితే తదుపరి డీఏ కూడా 4 శాతం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే మొత్తం డీఏ 54 శాతానికి చేరుకుంటుంది. AICPI ఇండెక్స్ డేటా విడుదల అయితే డీఏ పెంపుపై క్లారిటీ రానుంది. జనవరి డేలా ప్రకారమైతే 51 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన డేటా ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వివిధ రంగాల నుంచి సేకరించిన ద్రవ్యోల్బణం డేటా ద్రవ్యోల్బణంతో పోల్చితే ఉద్యోగుల భత్యం ఎంత పెరగాలనే విషయం తేలుతుంది.

ఫిబ్రవరి లెక్కలు వస్తే.. 51 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. 5 నెలల సంఖ్యలు ఇంకా రావాల్సి ఉంది. ఈసారి కూడా 4 శాతం పెరగడం ఖాయమని భావిస్తున్నారు. డియర్‌నెస్ అలవెన్స్ సున్నా నుంచి ప్రారంభమైనా లేదా 50 శాతం నుంచి లెక్కించినా 4 శాతం పెంపు ఉండే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల..

7Th Pay Commission News DA Hike DA Hike Latest Updates

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజీత్, విజయవాడ సీపీగా రామకృష్ణElection Commission appinted kumar vishwajeet as ap intelligence DG ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ పోలీస్ కమీషనర్ పోస్టుల్లో ముగ్గురేసి ఐపీఎస్ అధికార్లను ప్రతిపాదిించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఆదేశించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

மகிழ்ச்சியில் மத்திய அரசு ஊழியர்கள்: எகிறும் அகவிலைப்படி, HRA.. முழு கணக்கீடு இதோ7th Pay Commission, DA Hike: அகவிலைப்படி அதிகரித்ததை அடுத்து இன்னும் சில அலவன்சுகளும் அதிகரிக்கப்பட்டுள்ளன. குறிப்பாக, வீட்டு வாடகை கொடுப்பனவில் நல்ல அதிகரிப்பு இருக்கும்.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7th pay commission: बढ़ गया इन सरकारी कर्मचारियों का DA, जानें सैलरी में क्यों नहीं आया बढ़ा हुआ पैसा, कब खत्म होगा इंतजार?7th pay commission latest news, DA hike: मार्च में बढ़ी हुई सैलरी ना पाने वाले केंद्रीय कर्मचारियों को कब मिलेगा नया DA?
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

AP EDCET2024: ప్రారంభమైన ఏపీ ఎడ్‌సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ, ఎలా అప్లై చేయాలంటేAndhra apradesh EDCET 2024 application process starts ఏపీ ఎడ్‌సెట్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 16న వెలువడగా ఏప్రిల్ 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైతే సరిపోతుంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol Diesel Price Today: హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?Petrol Diesel Price Today: క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే దీంతో పెట్రోల్, డీజిల్ తయారు చేస్తారు. ఇండియన్ రూపీ తో అమెరికన్ డాలర్ మారకం కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభావం పడుతుంది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »