BJP: శుభలేఖ పై ఎంపీ క్యాండిడేట్ ఫోటో.. కేసు నమోదు..

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Raghunandan Rao समाचार

BJP,Medak Parliment,Narendra Modi

MP Raghunandan Rao - BJP: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రవవర్తనా నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులు చేసే చిన్న పొరపాట్లపై కూడా ఎలక్షన్ కమిషనర్ కన్నెర్ర జేస్తోంది. తాజాగా ఓ శుభలేఖపై ఎంపీ ఫోటో ముద్రించడంపై వివాదాం నెలకొంది.

Mahavir Jayanti 2024: జైన మత తీర్థంకరుడు.. వర్థమాన మహావీరుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకుతెలుసా..?: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 543 లోక్ సభ నియోజక వర్గాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో 102 లోక్ సభ సీట్లకు తొలి విడత ఎన్నికలు ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌ పూర్తయింది. మరోవైపు మిగతా ఆరు దశల్లో ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలు పెట్టింది.

అంతే కాకుండా వారి ఓట్లే పెళ్లి కానుకగా అంటూ కార్డు పై ముద్రించారు. ఈ విషయమై ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అధికారి సిరిగే చంద్రయ్య ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో 18వ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న దేశ వ్యాప్తంగా అన్ని లోక్ సభ స్థానాలకు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

BJP Medak Parliment Narendra Modi Lok Sabha Elections 2024

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DK Shiva kumar: ఓటుకు నీళ్లు ఆఫర్.. డీకే శివకుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..DK Shiva Kumar: బెంగళూరు వాసులు గత రెండు నెలలుగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నగరానికి ప్రధానంగా కావేరి నది, భూగర్భ జలాలు అనే రెండు వనరుల నుంచి నీటి సరఫరాను పొందుతుంది. ఈ క్రమంలో భూగర్భజనాలు క్రమంగా అడుగంటడతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Radiant Skin with Sandal: చందనంతో ఇలా ఉబ్తాన్‌ తయారు చేసుకోండి.. మీ చర్మానికి రెట్టింపు రంగు..Radiant Skin with Sandal: ఇప్పుడు వీటన్నిటిని మంచి పేస్ట్ మాదిరి కలుపుకోవాలి..ఈ ఫేస్ ప్యాక్ ని నీ ముఖం మెడ పై అప్లై చేసుకోవాలి.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

OnePlus 11: వన్‌ప్లస్ 11 పై భారీ డిస్కౌంట్, 50MP కెమేరా, 16 జీబీ ర్యామ్ ఇతర ఫీచర్లుOnePlus 11 smartphone with 50mp camera and 16 gb ram OnePlus 11 అనేది 6.7 ఇంచెస్ QHD+ LTPO 3 Fluid 120Hz AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉండటమే కాకుండా క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌తో ఉంది
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదుMajor Earthquake hits japan with 6.4 magnitude on richter scale జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

BJP Manifesto: UCC से लेकर वन नेशन वन इलेक्शन तक, PM मोदी ने देश के सामने रखा BJP का संकल्प पत्रBJP Manifesto: UCC से लेकर वन नेशन वन इलेक्शन तक, PM मोदी ने देश के सामने रखा BJP का संकल्प पत्र
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »